Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

ఒక దేశ సహజ వనరులలోని భాగమైన స్థిరమైన నిల్వగల వనరులు

  1. భూ వనరులు
  2. ఖనిజ వనరులు
  3. శిధిలాల నుండి లభించే (fossil) ఇంధనాలు
  4. పైన చెప్పినవి అన్నీ
View Answer

Answer: 4

పైన చెప్పినవి అన్నీ

Question: 87

ఉత్పత్తి కారకాలను వ్యవస్థీకరిస్తూ మరియు వాటి ధరలను నిర్ణయిస్తూ ఉండే ఏదేని సంస్థ, వ్యవస్థ లేక ప్రభుత్వ ప్రతినిధిని పిలిచేది.

  1. ఉత్పత్తి యూనిట్
  2. ప్రభుత్వ రంగ యూనిట్
  3. ఏకైక యజమాని
  4. ఉమ్మడి వ్యాపారము
View Answer

Answer: 1

ఉత్పత్తి యూనిట్

Question: 88

ఒక దేశంలోని వడ్డీ చెల్లింపుల తీరు మరియు ఆదాయ పంపిణీ తీరు దీని స్థాయిని నిర్ణయిస్తుంది.

  1. ఋణ భారము
  2. ఋణ యాజమాన్యము
  3. ఆదాయ అసమానతలు
  4. కోశ లోటు
View Answer

Answer: 1

ఋణ భారము

Question: 89

వాణిజ్య ఋణాలు, ప్రవాస భారతీయుల డిపాజిట్లు బహుపక్షియ ఋణాలు కలిపితే అయ్యేది ఒక దేశపు

  1. మొత్తం బహిర్గత ఋణము
  2. స్వల్పకాలిక బహిర్గత ఋణము
  3. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
  4. దీర్ఘకాల బహిర్గత పెట్టుబడి
View Answer

Answer: 4

దీర్ఘకాల బహిర్గత పెట్టుబడి

Question: 90

గతంలోని ప్రవర్తనా తీరు, పొదుపు ప్రవృత్తి మరియు అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థలోని పన్నుల విధానము కలసి దీని సమీకరణను ప్రభావితం చేస్తాయి.

  1. మూలధన పెట్టుబడి
  2. పన్ను రాబడులు
  3. దేశీయ ఋణాలు
  4. దేశీయ పొదుపు
View Answer

Answer: 4

దేశీయ పొదుపు