Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2021-22 సంవత్సరంలో, క్రింద ఇవ్వబడిన రాష్ట్రాల యొక్క ప్రస్తుత ధరలలో నికర రాష్ట్ర దేశీయోత్పత్తిని ఆరోహణ క్రమంలో అమర్చుము

  1. బి, ఎ, సి, డి
  2. డి, ఎ, సి, డి
  3. ఎ, డి, బి, సి
  4. బి, సి, ఎ, డి
View Answer

Answer: 4

బి, సి, ఎ, డి

Question: 7

2020-21 సంవత్సరంలో, క్రింద ఇవ్వబడిన రంగాల యొక్క ప్రస్తుత ధరలలో స్థూల దేశీయ పొదుపు (కోట్ల రూపాయలలో)ను అవరోహణ క్రమంలో అమర్చుము
ఎ. గృహ రంగం(కుటుంబ రంగం)
బి. ప్రైవేటు కార్పోరేటు రంగం సి. ప్రభుత్వ రంగం

  1. ఎ, సి, బి
  2. ఎ, బి, సి
  3. బి, ఎ, సి
  4. సి, బి, ఎ
View Answer

Answer: 2

ఎ, బి, సి

Question: 8

ఇటీవల సంవత్సరాలలో, వ్యవసాయం, పరిశ్రమ మరియు సేవల పరంగా భారతదేశ జిడిపి కూర్పును క్రింది వాటిలో ఏ సంఖ్యలు ఉత్తమంగా వివరిస్తాయి?

  1. 60, 30, 10
  2. 50, 30, 20
  3. 15, 30,55
  4. 60,20,20
View Answer

Answer: 3

15, 30,55

Question: 9

భారత ప్రభుత్వం 2020-21లో ద్రవ్యలోటులో జిడిపిలోగా ప్రతిపాదించింది.

  1. 8.5%
  2. 2.8%
  3. 1.3%
  4. 5.0%
View Answer

Answer: 1

8.5%

Question: 10

2019 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు జివిఎలో తయారీ రంగం వాటా:

  1. 26-27%
  2. 16-17%
  3. 20-21%
  4. 36-37%
View Answer

Answer: 2

16-17%

Recent Articles