Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

ప్రభుత్వం నిర్వహించు లాటరీల ద్వారా వచ్చు రాబడిలో వీటిలోని ఒక మార్గము

  1. ప్రత్యక్ష పన్నుల రాబడి
  2. పన్నేతర రాబడి
  3. అపరాధ సుంకము
  4. పరోక్ష పన్నుల రాబడి
View Answer

Answer: 2

పన్నేతర రాబడి

Question: 97

ఒక రాష్ట్ర సరిహద్దులలోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువలను అంచనా వేయు పద్ధతి

  1. ఆదాయం ప్రాప్తించే పద్ధతి
  2. ఆదాయ ఉత్పాదిత పద్ధతి
  3. వస్తు ప్రాప్తించే పద్ధతి
  4. వస్తు ఉత్పాదిత పద్ధతి
View Answer

Answer: 2

ఆదాయ ఉత్పాదిత పద్ధతి

Question: 98

ఉత్పత్తి కారకాల ధరల సామర్థ్యము మరియు సాంకేతిక సామర్థ్యపు కలయికల మిశ్రమమే

  1. ఉత్పాదక సామర్ధ్యము
  2. శ్రామిక సామర్ధ్యము
  3. మూలధన సామర్ధ్యము
  4. లాభాల సామర్థ్యము
View Answer

Answer: 1

ఉత్పాదక సామర్ధ్యము

Question: 99

వాస్తవిక జాతీయాదాయం అంటే జాతీయాదాయం లెక్కలు

  1. మార్కెట్ ధరలకు
  2. ప్రస్తుత ధరలకు
  3. స్థిర ధరలకు
  4. ఉత్పత్తి కారకాల ధరలకు
View Answer

Answer: 4

ఉత్పత్తి కారకాల ధరలకు

Question: 100

చేర్చబడిన మూలధన విలువలో స్థిర మూలధన వినియోగాన్ని మినహాయిస్తే వచ్చేది.

  1. స్థూల రాష్ట్ర జాతీయ ఉత్పత్తి
  2. నికర మూలధనము
  3. నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి
  4. ఉత్పత్తి స్థూల విలువ
View Answer

Answer: 3

నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి

Recent Articles