Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఆర్థిక సర్వే 2020-2021 ప్రకారం జాతీయ స్థూల ఉ త్పత్తి (GDP)లో వ్యవసాయ రంగం వాటా:

  1. గత 17 సంవత్సరాలలో మొదటిసారి దాదాపుగా 20% కి చేరింది
  2. 14.7% అని అంచనా.
  3. 12.5% అని అంచనా
  4. గత సంవత్సరముతో పోల్చితే దాదాపు 20% తగ్గింది.
View Answer

Answer: 1

గత 17 సంవత్సరాలలో మొదటిసారి దాదాపుగా 20% కి చేరింది

Question: 32

స్వాతంత్ర్యం సాధించిన తరువాత భారత ప్రభుత్వం జాతీయాదాయము అంచనాలను అధికారికంగా సంకలనం చేయడానికి 1949లో ‘జాతీయాదాయ కమిటీ’ని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు?
ఎ. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్

బి. ఆచార్య ఆర్.సి. దత్

సి. ఆచార్య పి.సి. మహలనోబిస్

డి. ఆచార్య డి. ఆర్. గాడ్జిల్

ఇ. ఆచార్య సుఖమోయ్ చక్రవర్తి ఎఫ్. ఆచార్య వి.కె.ఆర్.వి.రావు

సరియైన జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. సి, డి మరియు ఎఫ్ మాత్రమే
  3. ఎ, ఇ మరియు ఎఫ్ మాత్రమే
  4. బి. డి మరియు ఇ మాత్రమే
View Answer

Answer: 2

సి, డి మరియు ఎఫ్ మాత్రమే

Question: 33

కింది అంశాలను పరిశీలి
A. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేసిన మొదటి వ్యక్తి: డా॥ V.K.R.V. రావు
B. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వ జాతీయాదాయ కమిటీని నియమించింది.
C. కమిటీకి చైర్మన్ గా డా॥ V.K.R.V. రావ నియమింపబడ్డాడు.

సరైన జవాబును ఎంపిక చేయండి :

  1. A మరియు మాత్రమే
  2. B మాత్రమే
  3. C మాత్రమే
  4. A మరియు B మాత్రమే
View Answer

Answer: 2

B మాత్రమే

 

Question: 34

ఒక సంవత్సరంలో ప్రస్తుత ధరలలో ఒక దేశ జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ఏమిటి?

  1. తలసరి ఆదాయం
  2. వ్యయార్హ ఆదాయం
  3. వ్యష్ఠి ఆదాయం
  4. వాస్తవిక ఆదాయం
View Answer

Answer: 1

తలసరి ఆదాయం

Question: 35

కింది వాటిలో లోటు ద్రవ్య విధానాన్ని ప్రధానంగా గుర్తించేది ఏది?

  1. కరెన్సీ చెలామణి తగ్గటం
  2. చిరిగిపోయిన కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని ప్రవేశపెట్టటం
  3. ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండటం
  4. ప్రభుత్వ వ్యయం కంటే ప్రభుత్వ రాబడి అధికంగా ఉండటం
View Answer

Answer: 3

ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండటం