Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఒక నిర్దేశిత సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ఏమంటారు?

  1. వ్యయార్హ ఆదాయం
  2. నిజ (వాస్తవిక ఆదాయం
  3. నికర ఆదాయం తలసరి ఆదాయం
  4. తలసరి ఆదాయం
View Answer

Answer: 4

తలసరి ఆదాయం

 

Question: 37

ఒక సంవత్సర కాలంలో దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం?

  1. స్థూల దేశీయోత్పత్తి
  2. స్థూల జాతీయోత్పత్తి
  3. నికర జాతీయోత్పత్తి
  4. మానవాభివృద్ధి సూచిక
View Answer

Answer: 1

స్థూల దేశీయోత్పత్తి

Question: 38

ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారం జాతీయ ఆదాయం అంటే?

  1. జాతీయ ఆదాయం మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు + సబ్సిడీలు
  2. జాతీయ ఆదాయం మార్కెట్ ధరల్లో + పరోక్ష పన్నులు + సబ్సిడీలు
  3. జాతీయ ఆదాయం మార్కెట్ ధరల్లో – సబ్సిడీలు + పరోక్ష పన్నులు  
  4. జాతీయ ఆదాయం మార్కెట్ ధరల్లో – సబ్సిడీలు – పరోక్ష పన్ను
View Answer

Answer: 1

జాతీయ ఆదాయం మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు + సబ్సిడీలు

Question: 39

భారతదేశ జాతీయాయదాన్ని అంచనా వేసేది?

  1. ఆర్బిఐ
  2. సిఎస్ఓ
  3. సెబి
  4. ప్రణాళికా సంఘం
View Answer

Answer: 2

సిఎస్ఓ

Question: 40

గత 15 ఏళుతో భారతదేశ భారతదేశంలో తలసరి ఆదాయంలో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

  1. పంజాబ్
  2. కేరళ
  3. తెలంగాణ
  4. మహారాష్ట్ర
View Answer

Answer: 3

తెలంగాణ