Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

గత 15 ఏళ్ళలో భారతదేశ జాతీయ ఆదాయంలో ప్రధాన వాటా కల్పించిన రంగం?

  1. వ్యవసాయ రంగం
  2. పారిశ్రామిక రంగం
  3. సేవారంగం
  4. ప్రభుత్వ రంగం
View Answer

Answer:  3

సేవారంగం

Question: 42

ఈ క్రింది వాటిలో జాతీయాదాయంలోని భాగాలు ఏవి?
1. వినియోగం

2. పెట్టుబడి

3. ప్రభుత్వ వ్యయం

4. నికర విదేశీ ఆదాయం

  1. 1, 2, 3 మాత్రమే
  2. 2, 3, 4 మాత్రమే
  3. 1, 2, 4 మాత్రమే
  4. 1, 2, 3 మరియు
View Answer

Answer: 4

1, 2, 3 మరియు

 

Question: 43

తలసరి ఆదాయాన్ని ఏ విధంగా గణిస్తారు?

  1. ఉద్యోగుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని
  2. స్థూల జాతీయాదాయాన్ని జనాభాతో భాగాహారం చేసి
  3. ఆర్థిక వ్యవస్థలో మొత్తం అమ్మకాల విలువను జనాభాతో భాగాహారం చేసి
  4. నికర జాతీయాదాయాన్ని జనాభాతో బాగాహరం చేసి
View Answer

Answer: 2

స్థూల జాతీయాదాయాన్ని జనాభాతో భాగాహారం చేసి

Question: 44

క్రింది వ్యాఖ్యలను చదవండి :
ఎ. స్థూల దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు, ఇతర దేశాలలో ఉన్న స్వదేశస్థులు సంపాదించిన ఆదాయాన్ని
పరిగణనలోకి తీసుకొంటారు.
బి. యంత్రాల వాడుక వల్ల ఏర్పడే తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి నుండి తీసివేస్తే నికర జాతీయ ఉత్పత్తి తెలుస్తుంది.
సి. ఒక ఆర్థిక (విత్త) సంవత్సరంలో ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ‘తలసరి ఆదాయం’ అంటారు.

పై వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి?

  1. ఎ & బి
  2. బి & సి
  3. సి & ఎ
  4. ఎ, బి & సి
View Answer

Answer: 2

బి & సి

 

Question: 45

క్రింది వ్యాఖ్యలను చదవండి:
ఎ. ఒక దేశ ప్రజలు ఇతర దేశాలలో ఉండి సంపాదించే ఆదాయాన్ని స్వదేశంలో లెక్కించే నూల జాతీయాదాయంలోకి పరిగణనలోకి తీసుకోరు.
బి. ఒక దేశ జాతీయాదాయ విలువలను అప్పటి ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే ‘వాస్తవిక జాతీయాదారం’ తెలుస్తుంది.
సి. ఆదాయపు పన్ను వంటి ప్రత్యక్ష పన్నులను చెల్లించిన తర్వాత ఒక వ్యక్తి వద్ద తన ఆధీనంలో ఉండే ఆదాయాన్ని ‘వాస్తవిక ఆదాయం’ అంటారు.

పై వాటిలో సరికాని వ్యాఖ్యలు ఏవి?

  1. ఎ & బి
  2. బి & సి
  3. సి & ఎ
  4. ఎ, బి & సి
View Answer

Answer: 3

ఎ, బి & సి