Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, 22 సెంట్రీ గ్రేడ్ కంటే ఎక్కువ వార్షిక ఉష్ణోగ్రతలలో పెరుగుతున్న అరణ్యాలను ఈ విధంగా పిలుస్తారు.

  1. ఉష్ణమండల సతత హరిత మరియు పాక్షిక సతత హరిత అరణ్యాలు
  2. ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు
  3. ఉష్ణమండల ముళ్ళ అరణ్యాలు
  4. చిత్తడి అరణ్యాలు మరియు తీర అరణ్యాలు
View Answer

Answer: 1

ఉష్ణమండల సతత హరిత మరియు పాక్షిక సతత హరిత అరణ్యాలు

Question: 47

క్రింది వానిలో తప్పైన ప్రవచననాన్ని/ప్రవచనాలను గుర్తించండి:

A. సౌర విద్యుత్తు వ్యవస్థలకు ఎక్కువ నిర్వహణ అవసరం లేదు.

B. సమీప భవిష్యత్తులో సౌర విద్యుత్తు తగ్గిపోడు

C. సౌర వ్యవస్థల స్థాపన ఖరీదైనది.

D. సౌర విద్యుత్తు వ్యవస్థలకు ఎక్కువ నిర్వహణ కావాలి

  1. D మాత్రమే
  2. A మరియు B మాత్రమే
  3. A, B మరియు C మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 1

D మాత్రమే

Question: 48

దిగువ తెల్పిన ప్రకటనలలో ‘క్యాసనూర ఫారెస్ట్ డిసీజోకు సంబంధించిన సరిఅయిన అంశాలను గుర్తించండి?

ఎ. ఈ వ్యాధిని మంకి ఫీవర్ అని కూడా పిలుస్తారు.

బి. క్యాసనూర్ అడవులు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి.

పైన చెప్పిన ప్రకటనలు ఏది/ఏవి సరైనవి? సమాధానములు:

  1. ఎ మాత్రమే సరి అయినది.
  2. బి మాత్రమే సరి అయినవి
  3. ఎ మరియు బి సరి అయినవి.
  4. పైవేవీ సరి అయినవి కావు.
View Answer

Answer: 3

ఎ మరియు బి సరి అయినవి.

Question: 49

క్రింది వానిలో ఏది తడోబా అందేరి టైగర్ రిజర్వుకు కలుపుకొని ఉన్నది?

  1. ఇన్నాల్
  2. మన్ననూర్
  3. అమ్రాబాద్
  4. కిన్నెరసాని
View Answer

Answer: 1

ఇన్నాల్

Question: 50

లేసి వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు

  1. పశ్చిమ కనుములు
  2. అస్సాం, మేఘాలయ
  3. సశ్చిమ హిమాలయాలు
  4. సెంట్రల్ ఇండియా
View Answer

Answer: 4

సెంట్రల్ ఇండియా