Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

కన్హా నేషనల్ పార్క్ ఏ బయోజియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించినది?

  1. ఆయన వర్షాపాతం అడవులు
  2. అమన ముండ్ల అడవులు
  3. ఆయన సతతహరిత అడవులు
  4. ఆయన శుష్క ఆకురాల్చే అడవులు
View Answer

Answer: 4

ఆయన శుష్క ఆకురాల్చే అడవులు

Question: 52

ఇండియా యొక్క 3వ జాతీయ వన్య ప్రాణి కార్యాచరణ ప్రణాళిక కాల వ్యవధి

  1. 2017-2021
  2. 2017-2025
  3. 2017-2031
  4. 2017-2024
View Answer

Answer: 3

2017-2031

Question: 53

అత్యంత ప్రమాదకరంగా అంతరించిపోయే పరిస్థితులలో ఉన్న ‘హంగుల్’ అనే జంతువు ప్రధానంగా లభ్యమయ్యే రాష్ట్రం

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. జమ్ము మరియు కాశ్మీర్
  3. కేరళ
  4. తమిళనాడు
View Answer

Answer: 2

జమ్ము మరియు కాశ్మీర్

Question: 54

క్రింది వాటిలో ఏది ఇండియాలో పునరుత్పాదక శక్తికి ముఖ్యమైన ప్రదేశం

  1. ముప్పందల్
  2. నెల్లూరు
  3. వేలంకన్ని
  4. గుణ
View Answer

Answer: 1

ముప్పందల్

Question: 55

క్రింది వాటిలో సరికాని ప్రవచనమును గుర్తించుము.

  1. రూజ్ పుడ్  వృక్షం సతత హరితారణ్యాలలో వుంటుంది.
  2. ఎర్రచందన వృక్షం ఆకురాల్చే అరణ్యాలలో వుంటుంది.
  3. దేవదారు వృక్షం టైడల్ అరణ్యాలలో వుంటుంది.
  4. సర్వి చెట్టు బీచ్ అడవులలో పెరుగుతుంది.
View Answer

Answer: 3

దేవదారు వృక్షం టైడల్ అరణ్యాలలో వుంటుంది.