Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

మధ్య దక్కను పీఠభూమినందలి శుష్క ఆకురాల్చు అరణ్యాలు దీనికి సంబంధించిన విశాల ఆరక్షిత సహజ
ఆవాస ప్రాంతాలను కలిగి వున్నాయి.

  1. భారతీయ ఖడ్గమృగం
  2. మచ్చల జింక
  3. భారతీయ ఏనుగు
  4. పులి
View Answer

Answer: 4

పులి

Question: 57

క్రింది ప్రకటనలలో సరియైనది ఏది/ఏవి?

a. తమిళనాడు రాష్ట్రంలో వున్న “కముతి” సౌర విద్యుత్యేంద్రం అతి పెద్ద సౌర ప్రాజెక్ట్లలో ఒకటి.

b. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్ లోని మనికరణ్ మరియు లడక్ లోని పూగా లోడ వద్ద స్థాపించబడినవి.

  1. a మరియు b రెండూ కూడా
  2. a మరియు b రెండూకావు
  3. a మాత్రమే
  4. b మాత్రమే
View Answer

Answer: 3

a మాత్రమే

Question: 58

ఆంధ్రప్రదేశ్లో రోజుడ్ లభించే ప్రాంతాలు

  1. కడప
  2. చిత్తూరు
  3. అస్సాం
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 59

దీమ హసవో జిల్లాలో ఈ రాష్ట్రం ఆరవ జాతీయ పార్కు పొందనున్నది.

  1. మేఘాలయ
  2. జార్ఖండ్
  3. అస్సాం
  4. నాగాలాండ్
View Answer

Answer: 3

అస్సాం

Question: 60

“గంధపు చెక్క (సాండిల్ ఉడ్)” ఈ క్రింది ఏ అడవుల్లో దొరుకుతుంది?

  1. ఉష్ణమండలం ఆకుపచ్చ అడవులు
  2. ఆల్పైన్ అడవులు
  3. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
  4. మడ అడవులు
View Answer

Answer: 3

ఉష్ణమండల ఆకురాల్చే అడవులు