Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

క్రింది వాటిలో వన్య ప్రాణుల వలస జాతుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ ఒప్పందం ఏది?

  1. బాన్ కన్వున్షన్, 1971
  2. బాన్ కన్వున్షన్, 1979
  3. స్టాక్ హోమ్ కన్వెన్షన్, 2001
  4. మార్పోల్ కన్వెన్షన్, 1973
View Answer

Answer: 2

బాన్ కన్వున్షన్, 1979

Question: 62

ప్రపంచంలోనే అతిపెద్ద పెలికానరి (Pelicanry) ఇటీవల గుర్తించబడిన అభయారణ్యం

  1. నేలపట్టు పక్షి అభయారణ్యం
  2. ఉప్పలపాడు పక్షి అభయారణ్యం
  3. ఆటపాక పక్షి అభయారణ్యం
  4. మంజీర వన్యమృగ మరియు పక్షి అభయారణ్యం
View Answer

Answer: 3

ఆటపాక పక్షి అభయారణ్యం

Question: 63

భారతదేశంలో ఉన్న ఏకైక తేలాడే జాతీయ పార్క్ (Floating National Park).

  1. బుల్ లావో జాతీయ పార్క్
  2. సింప్లిపాల్ జాతీయ పార్క్
  3. నమేరి జాతీయ పార్క్
  4. నాట్రెక్ జాతీయ పార్క్
View Answer

Answer: 1

బుల్ లావో జాతీయ పార్క్

Question: 64

భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో మడ అడవులు, సతత అరణ్యాలు, ఆకురాల్చే అడవుల కలయిక ఉంది?

  1. ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్
  2. దక్షిణ పశ్చిమ బెంగాల్
  3. దక్షిణ సౌరాష్ట్ర
  4. అండమాన్ మరియు నికోబార్ దీవులు
View Answer

Answer: 4

అండమాన్ మరియు నికోబార్ దీవులు

Question: 65

ఈ క్రింది జంతువులలో ప్రపంచ వన్యప్రాణి నిధి యొక్క లోగో ఏది?

  1. బీర్
  2. ఏనుగు
  3. పాండా
  4. పులి
View Answer

Answer: 3

పాండా