Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి, అందులో

A. ఒడిషా రాష్ట్రంలో అత్యధికంగా తాబేళ్ళకు సంబంధించిన జీవరాసులు ఉన్నాయి.

B. “పోలితోరా వన్యమృగాల అభయారణ్యాన్ని” “మిని ఖజిరంగ” వ్యవహరిస్తారు. కారణం ఈ ప్రాంతంలో ఏక కొమ్ము కలిగిన ఖడ్గ మృగాలు అధికంగా ఉండడం-ఆ ప్రాంత ప్రత్యేకత,

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B
  4. A కాదు B కాదు.
View Answer

Answer: 1

A మాత్రమే

Question: 77

భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం “పర్యావరణ హాట్స్పాట్ (ఎకలాజికల్ హాట్స్పాట్)”గా గుర్తించారు.
A. పశ్చిమ హిమాలయాలు.
B. తూర్పు హిమాలయాలు
C. పశ్చిమ కనుమలు
D. తూర్పు కనుమలు

పై వాటిలో సరైన వాటిని గుర్తించండి:

  1. A, B మరియు C
  2. C మరియు D
  3. B మరియు C
  4. పైవన్నియూ సరైనవి
View Answer

Answer: 1

A, B మరియు C

Question: 78

ఎగిరే భారీ పక్షులలో కర్ణాటక, ఎపి, మరియు మహా రాష్ట్రలలో తక్కువ ఉనికిని కలిగి ఉన్న రాజస్థాన్ రాష్ట్ర పక్షి ఒకటి. ఆ పక్షి పేరు ఏమిటి?

  1. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
  2. గ్రేట్ ఫ్లెమింగో
  3. వెస్ట్రన్ ట్రాగోపాన్
  4. గ్రేట్ హార్న్ బిల్
View Answer

Answer: 1

గ్రేట్ ఇండియన్ బస్టర్డ్

Question: 79

అంతర్జాతీయ స్థాయిలో, ఏ సంవత్సరంలో “క్లబ్ ఆఫ్ రోమ్” మొదటిసారి వనరుల పరిరక్షణను మరింత క్రమపద్ధతిలో సమర్థించింది?

  1. 1957
  2. 1968
  3. 1971
  4. 1982
View Answer

Answer: 2

1957

Question: 80

భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది?

  1. 1973
  2. 1979
  3. 1981
  4. 1987
View Answer

Answer: 1

1973