Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

వన్యప్రాణుల రక్షణ చట్టం…..సంవత్సరంలో ప్రారంభించబడింది.

  1. 1986
  2. 1974
  3. 1994
  4. 1972
View Answer

Answer: 4

1972

Question: 82

ప్రాజెక్టు ఎలిఫెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?

  1. 1992
  2. 1985
  3. 2003
  4. 2005
View Answer

Answer: 1

1992

Question: 83

ఈ క్రిందివాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉన్న జాతీయ ఉద్యానవనం ఏది?

  1. డాచిగం జాతీయ ఉద్యానవనం
  2. కాంప్బెల్ బే జాతీయ ఉద్యానవనం
  3. గిర్ అడవి జాతీయ ఉద్యానవనం
  4. గిండి జాతీయ ఉద్యానవనం
View Answer

Answer: 2

కాంప్బెల్ బే జాతీయ ఉద్యానవనం

Question: 84

ఈ క్రింది వాటిలో సరిగా జతపరచవలసిన జతను గుర్తుంచుము.
జాతీయ పార్కు

A. రనత్మ్బోర్

B. పెరియార్

C. మానస్

D. గిర్

ప్రాముఖ్యత

పులి

ఏనుగు

సింహం

రైనోసారస్

సరైన సమాధానాన్ని గుర్తించండి:

  1. A,B మరియు C
  2. A మరియు B
  3. A మరియు D
  4. B మాత్రమే కలలు
View Answer

Answer: 2

A మరియు B

Question: 85

ఈ క్రింద పేర్కొనబడిన జాతీయ పార్కులు వాటిగుండా వెళ్తున్న నదుల జతలకు (కరెక్ట్ పెయిర్) సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?
పార్కు                                  నది

A. నాగరహౌళే               :    దామోదర్

B. కేయిబుల్ లామ్ జో :    కెమెగ్

C. భగవాన్ మహవీర్     :    మాండోవి

పై వాటిలో సరైన జతలను గుర్తించండి.

  1. C మాత్రమే
  2. B మాత్రమే
  3. B మరియు C
  4. A, B మరియు C
View Answer

Answer: 1

C మాత్రమే