Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో ఏ ప్రాంతంలో ముండ్ల అడవులు కనిపిస్తాయి?

  1. తెరాయి ప్రాంతం
  2. రాజస్థాన్, గుజరాత్
  3. మలబార్ తీర ప్రాంతం
  4. అస్సాం, మేఘాలయ
View Answer

Answer: 2

రాజస్థాన్, గుజరాత్

Question: 7

ఈ క్రింది అడవి జాతులలో ఆకురాల్చే అటవీ లక్షణం కానిది?

  1. రోజుడ్
  2. టెక్
  3. డెకోడర్
  4. సాల్
View Answer

Answer: 3

డెకోడర్

Question: 8

భారతదేశంలోని కింది ప్రాంతాలలో ఉష్ణ మండల వర్షపు అడవులు ఎక్కడ కనుగొనబడ్డాయి?

  1. హర్యానా
  2. డిల్లి
  3. చండీగర్
  4. అండమాన్ నికోబార్ ద్వీపాలు
View Answer

Answer: 4

అండమాన్ నికోబార్ ద్వీపాలు

Question: 9

కింది వాటిలో దేనిని ‘సైరంద్రి వనం’గా పిలుస్తారు?

  1. జాతీయ పార్కు
  2. మధుమలై జాతీయ పార్కు
  3. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు
  4. పెరియార్ జాతీయ పార్కు
View Answer

Answer: 3

సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కు

Question: 10

శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ కింది దేనికి దగ్గరలో ఉంది?

  1. మంచిర్యాల
  2. మంథవి
  3. కామారెడ్డి
  4. సిద్ధిపేట
View Answer

Answer: 2

మంథవి

Recent Articles