Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

పులుల అభయారణ్యాల్లో ‘విపత్కర పులుల ఆవాస జాబితాలో అత్యధిక విస్తీర్ణం గల పులుల ఆవాసం ఏది?

  1. కార్బెట్ పులుల ఆవాసం
  2. రన్అమ్భర్ పులుల ఆవాసం
  3. నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల ఆవాసం
  4. సండర్ బన్స్ పులల ఆవాసం
View Answer

Answer: 3

నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల ఆవాసం

Question: 97

ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున-శ్రీశైలం అభయారణ్యం విస్తీర్ణం పరంగా భారతదేశంలేనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ (పులుల సంరక్షణ కేంద్రం). ఈ రిజర్వ్ యొక్క కొత్త పేరు ఏమిటి?

  1. రాజీవ్ ‘గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం
  2. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వన్యప్రాణుల అభయారణ్యం
  3. ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్
  4. కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం
View Answer

Answer: 1

రాజీవ్ ‘గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం

Question: 98

గడ్డి తింటూ, చిత్తడి నేలల్లో సంచరించే బారాసింగా ఉపజాతికి చెంది, గట్టి నేలల్లో తిరిగే లేళ్లకు ఈ కింది రక్షిత ప్రాంతాల్లో ఏ రక్షిత ప్రాంతం ప్రసిద్ధి?

  1. కాహ్హ జాతీయ పార్కు
  2. మానస జాతీయ పార్కు
  3. ముడుమలై వన్యప్రాణుల అభయారణ్యం
  4. థాల్ చప్పార్ వన్యప్రాణుల అభయారణ్యం
View Answer

Answer: 1

కాహ్హ జాతీయ పార్కు

Question: 99

భారతదేశంలో ఏర్పాటయి చేసిన మొదటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ఏది?

  1. శివ సముద్రం
  2. దామోదర్ లోయ
  3. భాక్రానంగల్
  4. కోయన
View Answer

Answer: 1

శివ సముద్రం

Question: 100

ప్రతిపాదన (ఎ) : ప్రస్తుతం ఉన్న ఖండాలన్నీ మధ్య మహాయుగంలోని రెండు ప్రధాన భూభాగాల నుంచి ఏర్పడ్డాయి.
కారణం (ఆర్) : ఆ రెండు ప్రధాన ఖండాలు అంగారా భూమి మరియు గోండ్వానా భూమి.
సరైన దానిని గుర్తించుము?

  1. (ఎ) మరియు ఆర్ సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సరైనవే మరియు (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు.
  3. (ఎ) నిజం కాని (ఆర్) తప్పు.
  4. (ఎ) తప్పు కాని (ఆర్) నిజం.
View Answer

Answer: 1

(ఎ) మరియు ఆర్ సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.

Recent Articles