Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో దేనికి సరిహద్దులు పరిమితిమై ఉండవు?

  1. జాతీయ పార్కు
  2. అభయారణ్యం (సాంక్యురీ)
  3. బయోస్పియర్ రిజర్వు
  4. కాలనీ పార్కు
View Answer

Answer: 2

అభయారణ్యం (సాంక్యురీ)

Question: 12

నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది?

  1. ఉత్తరాంచల్
  2. అసోం
  3. హిమాచల్ ప్రదేశ్
  4. అరుణాచల్ ప్రదేశ్
View Answer

Answer 1

ఉత్తరాంచల్

Question: 13

భారతదేశంలో అతిపెద్ద మడ (మ్యాన్ గ్రోప్) అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

  1. ఒడిశా
  2. ఆంధ్రప్రదేశ్
  3. పశ్చిమబెంగాల్
  4. తెలంగాణ
View Answer

Answer: 3

పశ్చిమబెంగాల్

Question: 14

అడవిని నరికి సాగు చేసే పద్ధతికి వ్యవసాయంలో ఈ క్రింది ఏ పేరు ఇవ్వబడింది?

  1. జీవనాధార వ్యవసాయం
  2. వలసవాద వ్యవసాయం
  3. పోడు వ్యవసాయం
  4. స్థిర వ్యవసాయం
View Answer

Answer: 3

పోడు వ్యవసాయం

Question: 15

నల్లచేవమాను, దేవదారువు మరియు జిట్టరేగు ఎక్కడు లభిస్తాయి?

  1. మడ అడవులు
  2. ఆల్పైన్ అడవులు
  3. ఉష్ణమండల వర్షాధార అడవులు లేదా సతతహరిత అరణ్యాలు
  4. భారత్లోని ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
View Answer

Answer: 3

ఉష్ణమండల వర్షాధార అడవులు లేదా సతతహరిత అరణ్యాలు

Recent Articles