Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారత్లో నేల పరిరక్షణకు ఈ క్రింది వాటిల్లో ప్రభావశీలకంగా ఉండేవి ఏవి?

  1. పోడు వ్యవసాయంను పరిమితం చేయడం
  2. అడవుల పెంపకం
  3. పంటల మార్పిడిని అనుసరించకపోవడం
  4. రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం
View Answer

Answer: 2

అడవుల పెంపకం

Question: 22

కింది జతల నుండి సరియైన సమాధానాన్ని కనుగొనండి:
ఎ. బాబుల్    –  ముండ్ల అడవులు
బి. వేప           –  సతత హరితారణ్యాలు
సి. పైన్          –  ఉష్ణమండలపు అడవులు
డి. టేకు         –  ఆకురాల్చు అడవులు

సరియైన జవాబును/జతలను ఎంపిక చేయండి: 

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు డి మాత్రమే

Question: 23

భారతదేశంలోని కింది జీవావరణ నిల్వ (రిజర్వు)లను వాటికి సంబంధించిన రాష్ట్రాలతో జతపరచండి:
జీవావరణ రిజర్వు

ఎ. పన్నా

బి. అచనక్మార్

సి. నౌక్రీక్

డి. సిమ్లిపాల్

రాష్ట్రం

1. మేఘాలయ

2. మధ్యప్రదేశ్

3. ఒడిషా

4. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్

సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-2, బి-3, సి-1, డి-4
  2. ఎ-1, బి-2, సి-4, డి-3
  3. ఎ-2, బి-4, సి-1, డి-3
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 3

ఎ-2, బి-4, సి-1, డి-3

Question: 24

టేకు, సాల్ మరియు చందనం ఏ అడవులకు సంబంధించిన ముఖ్యమైన వృక్షజాతులు

  1. ఉష్ణ మండల ముండ్ల అడవులు
  2. మోంటనే అడవులు
  3. ఉష్ణ మండల సతత హరితారణ్యాలు
  4. ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు
View Answer

Answer: 4

ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు

Question: 25

క్రింది వాటిని జతపరచుము.

జాబితా-I

ఎ. బందీపూర్ నేషనల్ పార్క్

బి. కన్హా నేషనల్ పార్క్

సి. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్

డి. రాజాజీ నేషనల్ పార్క్

జాబితా-II

1. మధ్యప్రదేశ్

2. ఉత్తరాఖండ్

3. కర్ణాటక

4. హిమాచల్ ప్రదేశ్

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-3, బి-1, సి-4, డి-2
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 2

ఎ-3, బి-1, సి-4, డి-2

Recent Articles