Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరకమైన అడవులను చూడవచ్చు.

  1. ఆకు రాల్చే ఆర్ద్ర అడవులు
  2. ఆకు రాల్చే అనార్ద్రం అడవులు
  3. అటుపోటు అడవులు
  4. ముళ్ళతోకూడిన పొద అడవులు
View Answer

Answer: 1

ఆకు రాల్చే ఆర్ద్ర అడవులు

Question: 37

భారతదేశ వాతావరణ దైనందిన పటంలో చూపిస్తున్న సంకేతాలను 1935లో ఈ సంస్థ ఆమోదించింది.

  1. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్
  2. ఇంటర్నేషనల్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్
  3. ఇంటర్నేషనల్ ఓషన్ వాటర్ ఆర్గనైజేషన్
  4. వరల్డ్ క్లైమేట్ ఆర్గనైజేషన్
View Answer

Answer: 2

ఇంటర్నేషనల్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్

Question: 38

ఈ వన్యప్రాణుల అభయారణ్యం భారత దేశంలోని అతిపెద్ద పులుల ఆరక్షిత ప్రాంతం

  1. కోరింగ వన్యప్రాణి అభయారణ్యం
  2. కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం
  3. పులికాట్ వన్యప్రాణి అభయారణ్యం
  4. నాగార్జున సాగర్ – శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం
View Answer

Answer: 4

నాగార్జున సాగర్ – శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం

Question: 39

వన్య ప్రాణుల సంరక్షణకై అంకిత భావంతో ! చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారము.

  1. ఇందిరా గాంధీ పర్యావరణ్ పురస్కార్
  2. అమృతదేవి బైష్నోయి అవార్డ్
  3. పీతాంబర్ పంత్ నేషనల్ అవార్డ్
  4. సుందర్బన్ పర్యావరణ్ పురస్కార్
View Answer

Answer: 2

అమృతదేవి బైష్నోయి అవార్డ్

Question: 40

భారతదేశం నందలి ఈ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికం:

  1. ఉత్తర ప్రదేశ్
  2. మధ్య ప్రదేశ్
  3. రాజస్థాన్
  4. జమ్మూ & కాశ్మీర్
View Answer

Answer: 2

మధ్య ప్రదేశ్