Home  »  TSPSC  »  Natural features of India

Natural features of India (భారత దేశం- భౌతిక స్వరూపం) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

భారతదేశంలో నేల కోత (Soil erosion) దీనికి సంబంధించినది

  1. పంటమార్పిడి
  2. హైడ్రోపోనిక్ సాగు
  3. మిద్దెసాగు
  4. అడవుల నిర్మూలన
View Answer

Answer: 4

అడవుల నిర్మూలన

Question: 42

దిగువ తెల్పిన ఏ జాతీయ ఉద్యానవనంలో సుప్రీం కోర్టు అన్ని రకాల గనుల కార్యకలాపాలు నిషేధించింది?

  1. బందీపూర్ జాతీయ ఉద్యానవనం
  2. కాంప్ బెల్ జాతీయ ఉద్యానవనం
  3. దుడ్వా జాతీయ ఉద్యానవనం
  4. కజిరంగా జాతీయ ఉద్యానవనం
View Answer

Answer: 4

కజిరంగా జాతీయ ఉద్యానవనం

Question: 43

దిగువ ఇచ్చిన రాష్ట్రాలను వాటి యొక్క అడవీ విస్తీర్ణం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చి తగిన సమాధానాన్ని గుర్తించండి.

ఎ. ఆంధ్రప్రదేశ్

బి. తమిళనాడు

సి. ఓడిశా

డి. కర్ణాటక

  1. బి, సి, డి, ఎ
  2. సి, డి, బి, ఎ
  3. ఎ, బి, సి, డి
  4. ఎ, బి, డి, సి
View Answer

Answer: 4

ఎ, బి, డి, సి

Question: 44

క్రింది పేర్కొనబడిన ఈ రకానికి చెందిన అడవులలో టేకు వృక్షాలు పెరుగుతాయి.

  1. కవోష్ణ అడవులు
  2. మండల ఆకురాల్చు అడవులు
  3. శుష్క ఆకురాల్చు అడవులు
  4. బీచ్ అడవులు
View Answer

Answer: 3

శుష్క ఆకురాల్చు అడవులు

Question: 45

ఆంధ్రప్రదేశ్ నందలి సహజ వృక్షసంపద ప్రధానంగా ఈ రకానికి చెందింది.

  1. అర్థ-ఆకురాల్చు అడవులు
  2. అనార్ధ-ఆకురాల్ను అడవులు
  3. మడ అడవులు
  4. తహరిత అడవులు
View Answer

Answer: 2

అనార్ధ-ఆకురాల్ను అడవులు