Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో స్థాపించబడిన నీతి (NITI) ఆయోగకు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి:
a. విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక మౌళిక సలహాలను అభివృద్ధి ప్రక్రియను అందించడానికి నీతి ఆయోగ్ను ఏర్పాటుచేశారు.
b భారతదేశంలో సహకార సమాఖ్య వ్యవస్థను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందిం చడానికి ఇది తోడ్పడుతుంది.
c. భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తుంది. d. ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను, వ్యవస్థాపక మద్దతును ఈ సంస్థ కల్పిస్తుంది.

సరైన జవాబును ఎంపిక చేయండి :

  1. a, b మరియు c మాత్రమే
  2. a, b మరియు d మాత్రమే
  3. b, c మరియు dమాత్రమే
  4. a మరియు c మాత్రమే
View Answer

Answer: 2

a, b మరియు d మాత్రమే

Question: 7

అరవింద్ పనగారియా

  1. సిబిఐ డైరెక్టర్
  2. భారత ప్రధాన న్యాయమూర్తి
  3. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
  4. ఆర్బిఐ గవర్నర్
View Answer

Answer: 3

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

Question: 8

NITI అయోగ్ దీనిని సూచిస్తుంది.

  1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్
  2. నేషనల్ ఇన్కమ్ ట్రాన్సఫర్ టు ఇండివిడ్యువల్స్
  3. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా
  4. నేషనల్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
View Answer

Answer: 3

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

Question: 9

‘నీతి అయోగ్’ అను పదంలో నీతి (NITI) అంటే ఏమిటి?

  1. నేషనల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా
  2. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్
  3. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా
  4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియా
View Answer

Answer: 3

నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

Question: 10

క్రింది వాటిలో నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏవి?

ఎ. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతల యొక్క భాగస్వామ్య విజన్ ను రూపొందించడం

బి. సహకారాత్మక సమాఖ్యత్వాన్ని నిరుత్సాహపరచడం

సి. గ్రామ స్థాయిలో క్రెడిబుల్ ప్రణాళికలను రూపొందించే అభివృద్ధి యంత్రాంగాన్ని అభివృద్ధి పరచడం

డి. అంతర్ రంగాలు మరియు అంతర్ శాఖల సమస్యల పరిష్కారానికి ఒక వేదికను అందించడందిగువ ఇవ్వబడిన కోడ్ ఆధారంగా

సరైన సమాధానాన్ని ఎంచుకోండి

  1. ఎ, సి మరియు డి మాత్రమే
  2. ఎ, బి, సి మరియు డి
  3. బి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, సి మరియు డి మాత్రమే

Recent Articles