Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

నీతి ఆయోగ్ సంస్థాగత ప్రేమ్ వర్క్ నకు సంబంధించి, ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు?

  1. చేయిర్పర్సన్ : భారత ప్రధానమంత్రి
  2. పార్ట్-టైమ్ సభ్యులు : గరిష్టంగా ఇద్దరు
  3. ఎక్స్-అఫీషియో సభ్యులు : గరిష్టంగా నలుగురు
  4. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : మూడేళ్ళ – కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు.
View Answer

Answer: 4

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : మూడేళ్ళ – కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు.

Question: 12

NITI ఆయోగ్ దీనిని చేయదు.

  1. అభివృద్ధి ప్రక్రియలో సమాన భాగస్వాములుగా రాష్ట్రాలకు మరింత సాధికారక పాత్ర
  2. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో వ్యూహాత్మక నైపుణ్యాన్ని, అలాగే విషయ పరిజ్ఞానాన్ని అందించే మేధో బృందపు ‘ పాత్ర
  3. సర్వతోముఖి ధోరణితో అభివృద్ధి ప్రక్రియకు తోడ్పడే సరైన వాతావరణము కల్పించడములో ప్రేరక పాత్ర
  4. అవసరము ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడము
View Answer

Answer: 4

అవసరము ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయించడము

Question: 13

NITI ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది?

  1. సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడము
  2. ప్రణాళికా ప్రక్రియ వైఫల్యాలను దిద్దుబాటు చేయడము
  3. సమ్మిళిత వృద్ధిని సాధించడం
  4. రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందించడం
View Answer

Answer: 1

సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడము

Question: 14

నీతి ఆయోగ్లోని నీతి అంటే

  1. నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ ట్రాన్స్పరెంట్ ఇండియా
  2. నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నా లాజికల్ ఇనిస్టిట్యూట్
  3. నేషనల్ ఇంటెగ్రేటెడ్ టెక్నాలజీ ఇనీషియేటివ్
  4. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా
View Answer

Answer: 4

నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

Question: 15

నీతి ఆయోగ్ గురించి:

ఎ. నీతి ఆయోగ్ అనేది గ్రామ స్థాయిలో ప్రణాళికలను రూపొందించడానికి మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో క్రమంగా వాటిని సమగ్రపరచడానిక యంత్రాంగాలను అభివృద్ధి చేయడానిక ప్రణాళికా సంఘం

బి. నీతి ఆయోగ్ “టీమ్ ఇండియా హబ్” మరియు “నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్” అనే రెండు హబ్లు ఉన్నాయి.

సి. టీమ్ ఇండియా: ఇది కేంద్ర ప్రభుత్వంతో భారతీయ రాష్ట్రాల భాగస్వామ్యానికి దారి తీస్తుంది.

డి. నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ : ఇది సంస్థ యొక్క థింక్ ట్యాంక్ సామర్థ్యాలను నిర్మిస్తుంది.

  1. ఎ,బి,సి & డి అన్నీ నిజమే
  2. ఎ మాత్రమే నిజం
  3. బి,సి & డి మాత్రమే నిజం
  4. ఎ,బి & డి మాత్రమే నిజం
View Answer

Answer: 1

ఎ,బి,సి & డి అన్నీ నిజమే

Recent Articles