Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యముల అమలును సమన్వయము చేసే బాధ్యత ఏ సంస్థకు అప్పగించారు?

  1. నీతి ఆయోగ్
  2. గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ
  3. ఆరోగ్య మంత్రిత్వ శఖ
  4. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ
View Answer

Answer: 1

నీతి ఆయోగ్

Question: 17

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ భారత ఆయోగ్ ఆర్థిక ప్రణాళిక తయారీకి అనుసరిస్తున్న వ్యూహమేది?

  1. టాప్ – డౌన్ మోడల్
  2. ట్రికిల్ అప్ బెనిఫిట్ మోడల్
  3. అందరికీ ఒకే సైజ్ సరిపోతుంది
  4. కోఆపరేటివ్ ఫెడరలిజమ్
View Answer

Answer: 4

కోఆపరేటివ్ ఫెడరలిజమ్

Question: 18

ప్రభుత్వ – పౌర ఆర్థిక లావాదేవీలను 100 శాతం డిజిటల్ పద్ధతిలోకి మార్పు చేసే పని ఏ సంస్థకు అప్పగించారు?

  1. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్
  2. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ
  3. నీతి ఆయోగ్
  4. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా
View Answer

Answer: 3

నీతి ఆయోగ్

Question: 19

సహకార సమాఖ్యలో భాగంగా నీతి ఆయోగ్ ఏర్పరచిన ముఖ్యమంత్రుల ఉప సంఘాలలో, కింది వానిలో ఏ అంశముపై ముఖ్యమంత్రుల ఉప సంఘము ఏర్పాటు చేయబడలేదు?

  1. కేంద్ర ప్రాయోజిత పథకాలు
  2. వృత్తి నైపుణ్య వృద్ధి
  3. స్వచ్ఛ భారత్
  4. డిజిటల్ చెల్లింపులు
View Answer

Answer: 4

డిజిటల్ చెల్లింపులు

Question: 20

నీతి అయోగ్ నూతన వైస్ ఛైర్మన్కు సంబంధించి ఈ కింది వాటిలో ఒకటి నిజమైంది:

  1. అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డి.పిట్. డిగ్రీని పొందాడు
  2. అతను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కు ముఖ్య శాస్త్రవేత్తగా ఉండినాడు
  3. అతను సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్)లో సీనియర్ ఫెలోగా ఉండినాడు
  4. అతను భారత రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నరుగా ఉండినాడు.
View Answer

Answer: 4

అతను భారత రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నరుగా ఉండినాడు.

Recent Articles