Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతదేశ నీతి ఆయోగ్ (ఎన్ఐఐటిఐ) యొక్క ఉపాధ్యక్షుడు ఎవరు?

  1. వై. వేణుగోపాల్రెడ్డి
  2. అరవింగ్ పనగరియా
  3. రాజీవ్ కుమార్
  4. అమర్థ్యసేన్
View Answer

Answer: 3

రాజీవ్ కుమార్

Question: 22

నీతి (NITI) ఆయోగ్ యొక్క ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్’ మూడవ ఎడిషన్ ను జులై 2022లో విడుదల చేశారు. కింద ఇవ్వబడిన మూడు రాష్ట్రాలు మంచి పనితీరును కనబరిచాయి. ప్రధాన రాష్ట్రాల విభాగంలో ఆయా రాష్ట్రాలను వాటి ర్యాంక్లతో జతపరచండి:

రాష్ట్రం

ఎ. హర్యానా

బి. కర్ణాటక

సి. తెలంగాణ

ర్యాంకు

1. మొదటి

2. రెండవ

3. మూడవ

4. నాల్గవ

సరైన జతలను ఎంచుకోండి :

  1. ఎ-2, బి-1, సి-4
  2. ఎ-3, బి-1, సి-2
  3. ఎ-1, బి-4, సి-2
  4. ఎ-3, బి-2, సి-1
View Answer

Answer: 2

ఎ-3, బి-1, సి-2

Question: 23

నీతి ఆయోగ్ యొక్క వార్షిక నివేదిక 2021-22 ప్రకారం క్రింది వాటిలో ఏది నీతి ఆయోగ్ యొక్క రాష్ట్ర ఆరోగ్య సూచీలో ఒక భాగం (domain) కాదు?

  1. ఆరోగ్య ఫలితాలు
  2. పాలన మరియు సమాచారం
  3. ఉత్తమ పద్ధతులు
  4. కీలక ఇన్పుట్స్ / ప్రాసెస్
View Answer

Answer: 3

ఉత్తమ పద్ధతులు

Question: 24

నీతి ఆయోగ్ సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్ జులై 2021 ప్రకారం, భారతదేశంలోని బహుకోణ పేద జనాభాతో సగానికి పైగా ఈ క్రింది రాష్ట్రాలలో నివసిస్తున్నారు?

ఎ. బీహార్

బి. జార్ఖండ్

సి. మహారాష్ట్ర

డి. మధ్యప్రదేశ్

ఇ. ఉత్తరప్రదేశ్

సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

  1. ఎ, బి, డి మరియు ఇ మాత్రమే
  2. ఎ, బి మరియు సి మాత్రమే
  3. సి, డి మరియు ఇ మాత్రమే ..
  4. ఎ, బి, సి మరియు ఇ మాత్రమే
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు ఇ మాత్రమే

Question: 25

నీతి ఆయోగ్ యొక్క ‘మిథనాల్ ఎకానమి’ పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

ఎ. భారతదేశ చమురు దిగుమతుల ఖర్చును తగ్గించటానికి ఈ పథకం ఉద్దేశించబడింది.

బి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించటానికి ఈ పథకం ఉద్దేశించబడింది.

సీ. మున్సిపాలిటీలలో ఘన వ్యర్ధాలను మిథనాల్ గా మార్చటానికి ఈ పథకం ఉద్దేశించబడింది.

డి. ఉపాధి అవకాశాల పైన ఈ పథకం దుష్ప్రభావం చూపిస్తుంది.

సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి :

  1. ఎ & బి మాత్రమే
  2. ఎ,బి,సి & డి
  3. బి & సి మాత్రమే
  4. ఎ,బి & సి మాత్రమే
View Answer

Answer: 4

ఎ,బి & సి మాత్రమే

Recent Articles