Home  »  TSPSC  »  NITI Ayog

NITI Ayog (నీతి ఆయోగ్) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇండెక్స్-2021కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు?
ఎ. పెద్ద రాష్ట్రాల తరగతిలో కర్ణాటక మొదటిస్థానం పొందింది.
బి. కొండరాష్ట్రాల తరగతిలో మణిపూర్ రెండవ స్థానం పొందింది
సి. కేంద్రపాలిత ప్రాంతాలు మరియు పట్టణ రాష్ట్రాల తరగతిలో చండీఘర్ మొదటిస్థానం పొందింది.
డి. పెద్ద రాష్ట్రాల తరగతిలో తెలంగాణా రెండవ స్థానం పొందింది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ,బి & డి మాత్రమే
  2. బి,సి & డి మాత్రమే
  3. బి & సి మాత్రమే
  4. ఎ,సి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ,సి & డి మాత్రమే

Question: 27

నీతి ఆయోగ్ విడుదల చేసిన “జాతీయ పౌష్టిక వ్యూహము” ప్రకారము, పౌష్టిక వ్యూహము క్రింది లక్ష్యాన్ని కలిగి ఉ౦ది?

  1. కుపోషణ్ ముక్త్ భారత్
  2. ఆకాల్ ముక్త్ భారత్
  3. రోగ్ ముక్త్ భారత్
  4. బలహీన్ ముక్త్ భారత్
View Answer

Answer: 1

కుపోషణ్ ముక్త్ భారత్

Question: 28

నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ ఛైర్మన్ ఎవరు?

  1. అరవింద్ పనగడియా
  2. అమితాబ్ కాంత్
  3. రావ్ ఇందర్జీత్ సింగ్
  4. రాజీవ్ కుమార్
View Answer

Answer: 4

రాజీవ్ కుమార్

Question: 29

నీతి ఆయోగ్ విడుదల చేసిన 2017-18 నుండి 2019-20 వరకు ఉన్న మూడు సంవత్సరముల కార్య ప్రణాళిక ప్రకారము, ఉపాధి కల్పనలో ముఖ్యమైన సమస్య?

  1. ఒక పని చేయడానికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది చేయడము (గుప్త నిరుద్యోగము)
  2. పెరుగుతున్న నిరుద్యోగము
  3. అమెరికన్ వలస విధానాలు
  4. ఉత్పత్తి రంగములో తక్కువ వృద్ధి రేటు
View Answer

Answer: 1

ఒక పని చేయడానికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది చేయడము (గుప్త నిరుద్యోగము)

Question: 30

నీతిఅయోగ్ ఎప్పుడు స్థాపించబడింది?

  1. 2015
  2. 2016
  3. 2014
  4. 2013
View Answer

Answer: 1

2015

Recent Articles