Home  »  TSPSC  »  Pallavas

Pallavas (పల్లవులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మహాబలిపురమును నిర్మించినది?

  1. చౌళులు
  2. పాండ్యుల
  3. చాళుక్యులు
  4. పల్లవులు
View Answer

Answer: 4

పల్లవులు

Question: 7

పల్లవులచే నిర్మించబడిన ఏకశిల ఆలయాలను ఏమంటారు?

  1. గోపురాలు
  2. శిల్పాలు
  3. రథాలు
  4. పైవి ఏవీకావు
View Answer

Answer: 3

రథాలు

Question: 8

మహాబలిపురం ఆలయాలను ఎవరు నిర్మించిరి?

  1. మహేంద్రవర్మ
  2. నరసింహ వర్మ
  3. హరిసేన
  4. వల్లభాచార్య
View Answer

Answer: 2

నరసింహ వర్మ

Question: 9

వాత్సాయనుడు రాసిన కామసూత్రలో ఎన్ని కళలను ప్రస్తావించాడు?

  1. 36 కళలు
  2. 64 కళలు
  3. 72 కళలు
  4. 24 కళలు
View Answer

Answer: 2

64 కళలు

Question: 10

‘తిరుక్కరళ’ గ్రంథ రచయిత?

  1. తోల్కపియార
  2. తిరువళ్ళువార్
  3. అదిగల్
  4. కంబన్
View Answer

Answer: 2

తిరువళ్ళువార్

Recent Articles