Home  »  TSPSC  »  Pallavas

Pallavas (పల్లవులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మహాబలిపురంలో ఉన్న రధ దేవాలయాలు నిర్మించింది. ఎవరు?

  1. విష్ణుగోపె
  2. మహేంద్రవర్మన్
  3. నర్శింగ్ వర్మన్-1
  4. నందివర్మన్
View Answer

Answer: 3

నర్శింగ్ వర్మన్-1

Question: 12

కంచిలోని కైలాసనాథ దేవాలయ నిర్మాత ఎవరు?

  1. మొదటి మహేంద్రవర్మన్ –
  2. మొదటి నరసింహవర్మన్
  3. రెండవ నరసింహవర్మన్
  4. నందివర్మన్ పల్లవమల్ల
View Answer

Answer: 3

రెండవ నరసింహవర్మన్

Question: 13

మొదటి చాళుక్య విక్రమాదిత్యుని ఓడించిన పల్లవ రాజు ఎవరు?

  1. మొదటి మహేంద్రవర్మన్
  2. రెండవ మహేంద్రవర్మన్
  3. నందివర్మన్
  4. పరమేశ్వర వర్మ
View Answer

Answer: 4

పరమేశ్వర వర్మ

Question: 14

పల్లవుల రాజముద్ర?

  1. పులి
  2. నంది
  3. ఎద్దు
  4. చేప
View Answer

Answer: 3

ఎద్దు

Question: 15

దక్షిణదేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే గాక శిల్పకళారీతులను కూడా ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కింది?

  1. శాతవాహనులు
  2. ఇక్ష్వాకులు
  3. పల్లవులు
  4. చోళుల
View Answer

Answer: 3

పల్లవులు

Recent Articles