Home  »  TSPSC  »  Pallavas

Pallavas (పల్లవులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

పల్లవులు గురించి సరికాని దానిని గుర్తించండి ?

  1. పల్లవులు అశోకుడు శాసనం పేర్కొన్న పుళిందులు
  2. పల్లవులు తమిళనాడులో పల్నాడు ప్రాంతంకు చెందినవారు
  3. పల్లవులు రాజ్యస్థాపకుడు మొదటి మహేంద్రవర్మ
  4. పల్లవులు తొండై మండలంకు చెందిన వారని వి.ఎ.స్మిత్ పేర్కొన్నాడు
View Answer

Answer: 1

పల్లవులు అశోకుడు శాసనం పేర్కొన్న పుళిందులు

Recent Articles