Home  »  TSPSC  »  Plans-Concepts

Plans-Concepts ( ప్రణాళికలు-భావనలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో ఆర్ధిక ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది?

  1. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
  2. పరిమిత (క్లోజ్డ్) ఆర్ధిక వ్యవస్థ
  3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
  4. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 4

సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

Question: 7

వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలనుద్దేశించు ఆర్ధిక ప్రణాళికను కలిగియున్న ఆర్ధిక వ్యవస్థను పిలిచేది

  1. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ
  2. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
  3. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
  4. నియమిత ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 3

సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

Question: 8

అవసరానికి మించిన అవసరానికి సరిపడని ఉత్పత్తులను చేయకుండా ఒక క్రమ పద్దతిలో ఆర్థిక కార్యకలాపాలను జరిపే ఆర్థిక వ్యవస్థ (కింది వాటిలో ఏది?

  1. పరిమితులతో కూడిన ఆర్థిక వ్యవస్థ
  2. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ
  3. ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ
  4. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 3

ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ

Question: 9

భారత జాతీయ కాంగ్రెస్ 1938లో ఎవరి అధ్యక్షతన జాతీయ ప్రణాళికా సంఘం నెలకొల్పింది.

  1. జవహర్లాల్ నెహ్రూ
  2. మహాత్మా గాంధీ
  3. విశ్వేశ్వరయ్య
  4. అంబేద్కర్
View Answer

Answer: 1

జవహర్లాల్ నెహ్రూ

Question: 10

ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు 1938లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు?

  1. జవహర్లాల్ నెహ్రూ
  2. వల్లభాయి పటేల్
  3. సుభాష్ చంద్రబోస్
  4. రాజేంద్రప్రసాద్
View Answer

Answer: 3

సుభాష్ చంద్రబోస్

Recent Articles