Home  »  TSPSC  »  Plans-Concepts

Plans-Concepts ( ప్రణాళికలు-భావనలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ప్రణాళికా సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ (అధ్యక్షులు) ఎవరు?

  1. రిజర్వు బ్యాంకు గవర్నర్
  2. కేంద్ర ఆర్థిక మంత్రి
  3. ప్రధాన మంత్రి
  4. లోక్సభ స్పీకర్
View Answer

Answer: 3

ప్రధాన మంత్రి

Question: 17

భారత ప్రణాళికా సంఘం రూపొందించే అన్ని పంచవర్ష ప్రణాళికలను తొలుత ఆమోదించవలసినది.

  1. కేంద్ర ప్రభుత్వము
  2. రాష్ట్ర ప్రభుత్వాలు
  3. జాతీయ అభివృద్ధి మండలి
  4. కేంద్ర ఆర్ధిక సంఘం
View Answer

Answer: 3

జాతీయ అభివృద్ధి మండలి

Question: 18

భారతదేశంలో జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన సంవత్సరము

  1. 1950
  2. 1952
  3. 1956
  4. 1948
View Answer

Answer: 2

1952

Question: 19

జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన తేదీ

  1. 6 ఆగష్ట్ 1950
  2. 6 ఆగష్ట్ 1952
  3. 6 ఆగష్ట్ 1947
  4. 6 ఆగష్ట్ 1951
View Answer

Answer: 2

6 ఆగష్ట్ 1952

Question: 20

జాతీయ అభివృద్ధి కౌన్సిల్ ఒక

  1. ప్రణాళికలను ఆమోదించే ఒక అత్యున్నత సంస్థ
  2. కేంద్ర ప్రభుత్వ శాఖ
  3. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక విభాగము
  4. ప్రణాళికా సంఘములో ఒక విభాగము
View Answer

Answer: 1

ప్రణాళికలను ఆమోదించే ఒక అత్యున్నత సంస్థ