Home  »  TSPSC  »  Plans-Concepts

Plans-Concepts ( ప్రణాళికలు-భావనలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతదేశంలో ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి?

  1. పన్నెండు పంచవర్ష ప్రణాళికలు
  2. పదిహేను పంచవర్ష ప్రణాళికలు
  3. పది పంచవర్ష ప్రణాళికలు
  4. పద్నాలుగు పంచవర్ష ప్రణాళికలు
View Answer

Answer: 1

పన్నెండు పంచవర్ష ప్రణాళికలు

Question: 22

ప్రతి పంచవర్ష ప్రణాళిక ఒక?

  1. ఆర్ధిక వ్యవస్థ య్కొ ఆదర్శ దృష్టి కోణము
  2. గతాన్ని బేరీజు వేసుకొని, భవిష్యత్తులోకి ప్రయాణము
  3. అధికార పంపిణీకి మార్గదర్శి
  4. సామ్యవాద దృక్కోణములో ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 2

గతాన్ని బేరీజు వేసుకొని, భవిష్యత్తులోకి ప్రయాణము

Question: 23

పంచవర్ష ప్రణాళిక ఒక

  1. మధ్యకాలీన ప్రణాళిక
  2. రోలింగ్ ప్రణాళిక
  3. స్వల్ప కాలీన ప్రణాళిక
  4. దీర్ఘకాలీన ప్రణాళిక
View Answer

Answer: 1

మధ్యకాలీన ప్రణాళిక

Question: 24

భారతదేశ పంచవర్ష ప్రణాళికలన్నింటిలో దాదాపు ఒకే విధమైన ప్రాధాన్యతను పొందిన రంగం

  1. వ్యవసాయం
  2. రవాణా
  3. మరిశ్రమాలు
  4. ఇందనము
View Answer

Answer: 1

వ్యవసాయం

Question: 25

ప్రణాళికల శతకంలో, భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టిన వారు?

  1. వై.కె. అలగ్
  2. బి.యస్. మిన్హాస్
  3. లక్షావాలా
  4. దాంత్ వాలా
View Answer

Answer: 3

లక్షావాలా

Recent Articles