Home  »  TSPSC  »  Plans-Concepts

Plans-Concepts ( ప్రణాళికలు-భావనలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ప్రణాళికా సంఘం స్థానంలో ఏ సంస్థను స్థాపించారు?

  1. ప్లానింగ్ బోర్డు
  2. ప్లానింగ్ కౌన్సిల్
  3. నీతి అయోగ్
  4. వికాశ్శీల్ బోర్డు
View Answer

Answer: 3

నీతి అయోగ్

Question: 27

అడ్డంకులను అధిగమిస్తూ, అభివృద్ధి ప్రణాళిక సాధించాలనుకునేది ఆదాయ పెరుగుదల మరియు

  1. ఆర్థిక వృద్ధి
  2. వినియోగము
  3. ఉద్యోగిత
  4. పొదుపు
View Answer

Answer: 3

ఉద్యోగిత

Question: 28

అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్మూలిస్తూ, హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాధించవలెనను ప్రణాళిక

  1. మానవశక్తి ప్రణాళిక
  2. వ్యవస్థాత్మక ప్రణాళిక
  3. బ్లాకు లెవల్ ప్రణాళిక
  4. అభివృద్ధి ప్రణాళిక
View Answer

Answer: 4

అభివృద్ధి ప్రణాళిక

Question: 29

భారతదేశ ప్రణాళిక శకంలో ప్రవేశపెట్టబడిన ప్రాంతీయ ప్రణాళిక ముఖ్య లక్ష్యం

  1. అన్ని ప్రాంతాల ఆదాయాన్ని సమానం చేయుట
  2. వెనుకబడిన ప్రాంతీయ శీఘ్ర అభివృద్ధి
  3. అన్ని ప్రాంతాలకు పెట్టుబడి సమానం చేయుట
  4. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి
View Answer

Answer: 4

అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి

Question: 30

ఒక ప్రాంతం లేక దేశాభివృద్ధికై ప్రభుత్వం చేసే ప్రణాళికల అమలుకు కావలసినది

  1. లక్ష్యాల సమూహము
  2. సాధన మార్గాల సమూహము
  3. నిర్ణీత కాలపరిమితి
  4. అన్ని
View Answer

Answer: 4

అన్ని

Recent Articles