Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారతదేశంలోని శాస్త్రీయ పద్ధతిన మొదటి జనాభా లెక్కలుఎప్పుడు జరిగినవి?

  1. 1871
  2. 1881
  3. 1891
  4. 1901
View Answer

Answer: 2

1881

Question: 47

జనసాంద్రతను లెక్కించే సూత్రం?

  1. జనాభా + విస్తీర్ణం
  2. జనాభా + విస్తీర్ణం× 100
  3. విస్తీర్ణం + జనాభా
  4. 100× జనాభా + విస్తీర్ణం
View Answer

Answer: 1

జనాభా + విస్తీర్ణం

Question: 48

కింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెగ కాదు?

  1. సవరా తెగ
  2. గడాబా తెగ
  3. కొండా రెడ్డీస్ తెగ
  4. సంతాల్ తెగ
View Answer

Answer: 4

సంతాల్ తెగ

Question: 49

ఒక దేశం యొక్క జనాభా పరిమాణ మార్పును నిర్ణయించే అంశం?
ఎ. జనరేట
బి. మర
సి. దేశాన్ని వదిలి పెడుతున్న వారు

డి. దేశంలోకి వస్తున్న వారు సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ,బి,సి మరియు డి.
View Answer

Answer: 4

ఎ,బి,సి మరియు డి.

Question: 50

భారతదేశంలోని ఈ క్రింది తెగలను వాటి రాష్ట్రాలతో జతపర్చుము?

తెగ

ఎ. ఆద

బి.యన్

సి. అగారిస్
డి. ఆంద్

రాష్ట్ర
1. కర్నాటక

2. హిమాచల్ ప్రదేశ్

3. అరుణాచల్ ప్రదేశ్
4. ఝార్ఖండ్

5. మహారాష్ట్ర

సరైన జవాబును ఎంచుకొనుము:

  1. ఎ -4, బి-2,సి -5, డి-3
  2. ఎ-2, బి-3, సి-1, డి-5
  3. ఎ-3, బి-1, సి-4, డి-5
  4. ఎ-5, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 3

ఎ-3, బి-1, సి-4, డి-5

Recent Articles