Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2011 భారతదేశ జనాభా గణాంకాల ప్రకారం కనిష్ట స్త్రీ – పురుష నిష్పత్తి నమోదైన రాష్ట్రం ఏది?

  1. బీహార్
  2. హర్యానా
  3. పంజాబ్
  4. ఉత్తరప్రదేశ్
View Answer

Answer: 2

హర్యానా

Question: 7

2001 జనాభా గణన ప్రకారం, భారతదేశంలో వివిధ వైకల్యాలు గల వృత్తుల జనాభా శాతం ఎంత?

  1. 2.05%
  2. 3.18%
  3. 3.08%
  4. 2.21%
View Answer

Answer: 4

2.21%

Question: 8

భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ రాష్ట్రాలు, అవరోహణ ప్రకారం?

  1. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
  2. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్
  3. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్
  4. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్
View Answer

Answer: 1

తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్

Question: 9

ఈ క్రింది వానిలో ఏది మిలీనియం (గోల్) లక్ష్యం?

 

  1. శిశు మరణాలను తగ్గించడం
  2. సామాజిక ఆరోగ్యం పెంచడం
  3. జెండర్ సెన్సిటివిటీ పెంచడం
  4. లంచగొండితనంలో పోరాటం
View Answer

Answer: 1

శిశు మరణాలను తగ్గించడం

Question: 10

కింది అంశాలను పరిశీలించండి:
ఎ. 2011 జనాభా గణన ప్రకారం, తెలంగాణలో గ్రామాలలో కంటే పట్టణాలలోనే జనాభా వృద్ధిరేటు తక్కువగా నమోదైంది. – బి. తక్కువ స్థాయి అక్షరాస్యతే అందుకు ప్రధాన కారణం సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి రెండూ సరైనవి.
  2. ఎ మరియు బి రెండూ సరైనవి కావు.
  3. ఎ మాత్రమే సరైనది
  4. బి మాత్రమే సరైనది
View Answer

Answer: 3

ఎ మాత్రమే సరైనది

Recent Articles