Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో జనాభా గణాంకాల ప్రకారం ‘లింగ నిష్పత్తి’అంటే ఏమిటి?

  1. 100 మంది స్త్రీలకు పురుషుల సంఖ్య
  2. 100 మంది పురుషులకు స్త్రీల సంఖ్య
  3. 1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య
  4. 1,000 మంది స్త్రీలకు పురుషుల సంఖ్య
View Answer

Answer: 3

1,000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య

Question: 12

ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల రేటును తగ్గించడంలోఉత్తమ కార్యాచరణను చూపుతున్న భారతదేశంలోని మొదటి మూడు రాష్ట్రాలు ఏవి?

  1. తమిళనాడు, కర్ణాటక, కేరళ
  2. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, త్రిపుర
  3. హర్యానా, పంజాబ్, మేఘాలయ
  4. కేరళ, గోవా, మణిపూర్
View Answer

Answer: 4

కేరళ, గోవా, మణిపూర్

Question: 13

కింది అంశాలను పరిశీలించండి:

ఎ. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పిల్లల జనాభా శాతం 2001 – 2011 కాలంలో నామమాత్రంగా తగ్గింది
బి. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ వంటి చర్యలను చేపట్టడం వల్ల పిల్లల జనాభా శాతం తగ్గింది
సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి రెండూ సరైనవి.
  2. పామర్రి లు బి రెండూ సరైనవి కావు
  3. బి  మార్గమే సరైనది,
  4. బీ మాత్రమే సరైనది
View Answer

Answer: 1

ఎ మరియు బి రెండూ సరైనవి.

Question: 14

క్రింటిలో ఏది భారతదేశంలో జనాభా విస్ఫోటన ఫలితంకకాదు?

  1. తాగు పొందటంలో సమస్యలు ఎదుర్కోవడం
  2. అధిక ణ్యత కలిగిన ఉద్యోగాలలో వృద్ధి
  3. జీవన| మాణాలపై ప్రతికూల ప్రభావాలు
  4. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల పెరుగుదల
View Answer

Answer: 2

అధిక ణ్యత కలిగిన ఉద్యోగాలలో వృద్ధి

Question: 15

ఆహార సరఫరా కంటే జనాభా పెరుగుదల అధికంగా వున్నప్పుడు, ఈ అసమతుల్యతను ఏమని పిలుస్తారు?

  1. పాపులేషన్ డివిడెండ్అ
  2. జనాభా విస్ఫోటం
  3. జనాభా ప్రత్యామ్నాయం
  4. జనాభా స్థిరీకరణ
View Answer

Answer: 2

జనాభా విస్ఫోటం