Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశంలో 2011లో సేకరించిన జనాభా గణాంకాలు కిందివాటిలో ఏది?

  1. 13వ జనాభా గణాంకాలు
  2. 12వ జనాభా గణాంకాలు
  3. 14వ జనాభా గణాంకాలు
  4. 15వ జనాభా గణాంకాలు
View Answer

Answer: 4

15వ జనాభా గణాంకాలు

Question: 17

జాతీయరాజధాని ప్రాంతమైన ఢిల్లీ తరువాత అత్యధిక జనసాంద్రత (చదరపు కిలోమీటరులో నివసించే వ్యక్తులు) గలరాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?

  1. పంజాబ్
  2. డామన్, డయ్యూ
  3. చండీఘడ్
  4. హర్యానా
View Answer

Answer: 3

చండీఘడ్

Question: 18

2011 జనాభా లెక్కలు మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రకారం ‘జనాభాలింగ నిష్పత్తి’ గురించి కింది వివరణలను పరిశీలించండి.
ఎ. తెలంగాణలో 2011 లింగ నిష్పత్తి 988, అంటే అదీ అనుకూలంగా లేదని సూచిస్తుంది.
బి. జిల్లాల వారీ లైంగిక నిష్పత్తి ప్రకారం, తెలంగాణలోని 11 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది
సి. పదమూడు జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగాఉంది
డి. 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. బి మరియు డి మాత్రమే
  2. ఎ,బి మరియు సి మాత్రమే
  3. ఎ,బి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ,బి మరియు డి మాత్రమే

Question: 19

2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో సరైన అంశంఏది?

  1. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కలలో మరింత తగ్గింది
  2. భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్నమోదైంది.
  3. జాతీయ సగటు జన సాంద్రత కంటే తమిళనాడు జనసాంద్రత తక్కువగా ఉంది.
  4. పంజాబ్ రాష్ట్ర లింగ నిష్పత్తి కంటే హర్యానా రాష్ట్ర లింగ నిష్పత్తి అధికంగా ఉంది
View Answer

Answer: 2

భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్నమోదైంది.

Question: 20

కింది అంశాలను పరిశీలించండి:
భారతదేశంలో మహిళా అక్షరాస్యతకు, సంతానోత్పత్తికి తక్కువగాఋణాత్మక సంబంధం ఉంది
శ్రీ బి. మహిళా అక్షరాస్యత అధికంగా ఉంటే, సంతానోత్పత్తి తక్కువఉంటుంది.
సి. మహిళా అక్షరాస్యత అధికంగా వుంటే, సంతానోత్పత్తి కూడా అధికంగా వుంటుంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ,బి మరియు సి
  3. ఎ మరియు సి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

బి మరియు సి మాత్రమే