Home  »  TSPSC  »  Population

Population (జనాభా) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

కిందివాటిలో ఏది భారతదేశ జనాభా లక్షణం కాదు?

  1. వేగంగా తరుగుతున్న సాంద్రత
  2. గ్రామీణ జనాభా ఆధిపత్యం
  3. పెద్ద పరిమాణం, నిరంతర వృద్ధి
  4. మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు
View Answer

Answer: 1

వేగంగా తరుగుతున్న సాంద్రత

Question: 22

ఈ క్రింది తెగలను వారి నివాస ప్రాంతాలను జతపరచుము:

తెగ
ఏ. చకా

బి. కోలార్

సి. గుజ్జర్

జ.వరి

రాష్ట్ర

1. చత్తీసుర్

2. గుజరాత్
3. అసా
4. హిమాచల్ ప్రదేశ్

5. మహారాష్ట్ర

 

  1. ఏ-2,   బి-3, సి-1, జ-4
  2. ఏ-1,   బి-4, సి-2, జ-5
  3. ఏ-4,   బి-3, సి-2, జ-5
  4. ఏ-2,   బి-3, సి-5, జ-1
View Answer

Answer: 1

ఏ-2,   బి-3, సి-1, జ-4

Question: 23

2011రాష్ట్రాలు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత ఉన్న పరచుము:

  1. తమిళనాడు మరియు పంజాబ్
  2. కేరళ మరియు పంజాబ్
  3. కేరళ మరియు గోవా
  4. కేరళ మరియు మిజోరాం
View Answer

Answer: 4

కేరళ మరియు మిజోరాం

Question: 24

కింది ప్రశ్నలో ఒక ప్రకటన ని(Statement) మరియు రెండుభావనలు (Assumptions) 1 మరియు 2 ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగపడుతూ నిజాలుగా భావించిన అంశాలనే భావనలుగా పేర్కొనవచ్చును. ఆ ఇచ్చిన ప్రకటన మరియు భావనలను పరిశీలించి ప్రకటన చేయడానికి ఏ అంశంలేదా అంశాలు భావించబడ్డాయో గుర్తించండి.ప్రకటన ఎస్సీ/ఎస్టీల యొక్క జనాభా శాతం పెరుగుతున్నందున, వారికి రిజర్వేషన్ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.
భావనలు:
జనాభా పెరుగుదల రేటు తగ్గుతున్నదిభావనలు:
1. ఎస్సీ/ఎస్టీ కాని ఇతరుల జనాభా పెరుగుదల రేటు తగ్గుతున్నది
2. అణగారిన ఎస్సీ/ ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతి ఒక్క రిజర్వేషన్ పెంచడం వల్లనే సాధ్యపడుతుంది.

  1. భావించిన అంశం -2 మాత్రమే
  2. భావించిన అంశాలు -1. మరియు 2
  3. భావించిన అంశం -1 మాత్రమే
  4. భావించిన అంశాలు -1 మరియు 2 కావు
View Answer

Answer: 3

భావించిన అంశం -1 మాత్రమే

Question: 25

ఎన్ ఎస్ఎస్ఓ 70వ రౌండ్ ప్రకారం….
“పరిస్థితిని అంచనా వేసేందుకు నిర్వహించిన టెక్నికల్ హౌజ్ హోల్డ్స్ సర్వే” ప్రకారం ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ. రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల శాతమే అత్యధికం.
బి. దేశవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ కుటుంబాల్లో, ఓబీసీలకు 60 శాతం కంటే కొద్దిగా ఎక్కువ.
సి. కేరళలో, 60 శాతం కంటే కొద్దిగా ఎక్కువ వ్యవసాయ
కుటుంబాల్లో ఇతర వనరులనుంచి ఆదాయం అధికంగా నమోదైంది.

పై వ్యాఖ్యాల ఆధారంగా ఈ క్రింది వాటిల్లో ఏది నిజం?

  1. బి మరియు సి మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ,బి మరియు సి
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే