Home  »  TSPSC  »  Population Policies

Population Policies (జనాభా విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

6. సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమా (Universal Im- munization Programme (UP))న్ని ఏ సంవత్సరంలో
ప్రారంభించారు?

  1. 1968
  2. 1972
  3. 1980
  4. 1985
View Answer

Answer: 4

1985

Question: 7

నికర ప్రత్యుత్పత్తి రేటు(ఎన్ఆర్పి) 1.0 లక్ష్యాన్ని మొత్తం ప్రత్యుత్పత్తి రేటు(టిఎస్ఆర్) 2.1గా ఏ పంచవర్ష ప్రణాళికలో మార్చడం జరిగింది?

  1. 7వ పంచవర్ష ప్రణాళిక
  2. 9వ పంచవర్ష ప్రణాళిక
  3. 10వ పంచవర్ష ప్రణాళిక
  4. 11వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

9వ పంచవర్ష ప్రణాళిక

Question: 8

మొత్తం ప్రత్యుత్పత్తి రేటు(టిఎస్ఆర్) 2.1 లక్ష్యాన్ని ఏ సంవత్సరానికి సాధించాలని 9వ పంచవర్ష ప్రణాళిక అంచనా వేసింది?

  1. 2026
  2. 2030
  3. 2035
  4. 2040
View Answer

Answer: 1

2026

Question: 9

భారతదేశ జనాభా 100 కోట్లకు ఎప్పుడు చేరింది?

  1. 2000 జనవరి 1
  2. 2000 మార్చి 11
  3. 2000 మే 11
  4. 2000 జూలై 6
View Answer

Answer: 3

2000 మే 11

Question: 10

జాతీయ జనాభా విధానం 2000ను ఎప్పుడు ప్రకటించడం జరిగింది?

  1. 2000 ఫిబ్రవరి 15
  2. 2000 మార్చి 15
  3. 2000 మే 15
  4. 2000 డిసెంబర్ 15
View Answer

Answer: 1

2000 ఫిబ్రవరి 15

Recent Articles