Home  »  TSPSC  »  Population Policies

Population Policies (జనాభా విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

జాతీయ జనాభా విధానం (ఎసిపిపి) 2000 తక్షణ ఉ దేశం ఏది?

  1. గర్భనిరోధక మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు మరియు ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన అంశాలను పరిష్కరించడం
  2. ప్రాథమిక పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య సంరక్షణకు సమీకృత సేవలను కల్పించడం
  3. పై రెండూ
  4. ఏదీ కాదు
View Answer

Answer: 3

పై రెండూ

Question: 12

జాతీయ జనాభా విధానం (ఎన్పిపి) 2000 మధ్య కాలిక లక్ష్యం ఏది?

  1. 2045 నాటికి జనాభా స్థిరత్వాన్ని సాధించడం
  2. 2010 నాటికి సంతానోత్పత్తి రేటు(టిఎస్ఆర్) ను పునస్థాపన రేటు (రీప్లేస్మెంట్) (2.1)కు తేవడం
  3. పై రెండూ
  4. ఏదీ కాదు
View Answer

Answer: 2

2010 నాటికి సంతానోత్పత్తి రేటు(టిఎస్ఆర్) ను పునస్థాపన రేటు (రీప్లేస్మెంట్) (2.1)కు తేవడం

Question: 13

జాతీయ జనాభా విధానం (ఎన్పీపీ) 2000 దీర్ఘ కాలిక లక్ష్యం ఏది?

  1. 2045 నాటికి జనాభా స్థిరత్వాన్ని సాధించడం
  2. 2010 నాటికి సంతానోత్పత్తి రేటు(టిఎస్ఆర్)ను పునస్థాపన రేటు (రీప్లేస్మెంట్) (2.1)కు తేవడం
  3. పై రెండూ
  4. ఏదీ కాదు
View Answer

Answer: 1

2045 నాటికి జనాభా స్థిరత్వాన్ని సాధించడం

Question: 14

జాతీయ జనాభా విధానం(ఎన్ పిపి) 2000 లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది?
ఎ. 2045 నాటికి సున్నా జనాభా వృద్ధిరేటును సాదించడం

బి. 1000 సజీవ జననాలకు శిశు మరణాల రేటును 30 శాతానికి దిగువకు తగ్గించడం

సి. ప్రతి లక్ష సజీవ జననాలకు మాతృ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్)ని 100 లోపునకు తగ్గించడం

డి. జనన రేటును 2010 నాటికి ప్రతి వెయ్యికి 21 శాతానికి తగ్గించడం

ఇ. మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎఫ్ ఆర్)ను 2010 నాటికి 2.1కు తగ్గించడం

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి, సి, డి మరియు ఇ మాత్రమే
  3. ఎ, బి, సి మరియు ఇ మాత్రమే
  4. ఎ, బి, సి, డి మరియు ఇ అన్నీ
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి మరియు ఇ అన్నీ

Question: 15

క్రింది వాటిలో జాతీయ జనాభా విధానం 2000 లక్ష్యాలలో లేనిది ఏది?

  1. విద్యా స్థాయిని మెరుగుపరచడం.
  2. వివాహ వయసును మెరుగుపరచడం
  3. కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం
  4. ఆర్థిక స్థితిని మెరుగుపరచడం
View Answer

Answer: 4

ఆర్థిక స్థితిని మెరుగుపరచడం

Recent Articles