Home  »  TSPSC  »  Population Policies

Population Policies (జనాభా విధానాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్ఎహెచ్ఎస్) – 5 ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎస్ఆర్) ఎంత?

  1. 2.1
  2. 2.0
  3. 1.8
  4. 1.7
View Answer

Answer: 2

2.0

Question: 17

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్ హెచ్ఎస్) – 5 ప్రకారం ప్రస్తుతం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు 2.1 లేదా అంతకంటే తక్కువ టిఎస్ఆర్(మొత్తం సంతానోత్పత్తి రేటు) లేదా పునస్థాపన రేటును సాధించాయి?

  1. 25
  2. 22
  3. 24
  4. 18
View Answer

Answer: 1

25

Recent Articles