Home  »  TSPSC  »  Population Theories

Population Theories (జనాభా సిద్దాంతాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జనాభా విస్ఫోటనకు సంబంధించి క్రింది వాటిలో సర్యై వ్యాఖ్య ఏది?

  1. జననాల రేటు మరియు మరణాల రేటు రెండూ అధికంగా ఉంటాయి.
  2. జననాల రేటు మరియు మరణాల రేటు రెండూ తక్కువగా ఉంటాయి.
  3. జననాల రేటు అధికంగా ఉండి, మరణాల రేటు శ్రీఘ్రంగా తగ్గుతుంది.
  4. జననాల రేటు తక్కువగా ఉండి, మరణాల రేటు మోతాదులో పెరుగుతుంది.
View Answer

Answer: 3

జననాల రేటు అధికంగా ఉండి, మరణాల రేటు శ్రీఘ్రంగా తగ్గుతుంది.

Question: 7

ఈ కింది వివరాలు పరిశీలించండి:
ఎ. జాతీయ కుటుంబ ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న దేశాలలో భారతదేశం రెండవది
బి. భారతదేశ జాతీయ జనాభా విధానం, 2000 ఫెర్టిలిటీ స్థాయిని 2010 సంవత్సరానికి అనుక్రమించాలనే (re-place చేయాలనే) లక్ష్యాన్ని కలిగి ఉంది.
సి. భారతదేశంలో కేరళ రాష్ట్రం ఫెర్టిలిటీ స్థాయిని అనుక్రమించగలిగిన (భర్తీ చేయగలిగిన) మొదటి రాష్ట్రం.

పై వివరాలలో ఏవి సరైనవి?

  1. ఎ,సి మాత్రమే
  2. ఎ,బి మాత్రమే
  3. బి.సి మాత్రమే
  4. ఎ,బి,సి
View Answer

Answer: 3

బి.సి మాత్రమే

Question: 8

శూన్య జనాభావృద్ధి, జనాభా పరిణామ సిద్ధాంతం యొక్క ఏ దశకు చెందింది?

  1. నాల్గవ దశ
  2. మొదటి దశ
  3. రెండవ దశ
  4. మూడవ దశ
View Answer

Answer: 1

నాల్గవ దశ

Question: 9

క్రింది వాటిలో ఏది భారతదేశంలో జనాభా విస్ఫోటన ఫలితం కాదు?

  1. త్రాగునీటిని పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం
  2. అధిక నైపుణ్యత కలిగిన ఉద్యోగాలలో వృద్ధి
  3. జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు
  4. పట్టణ ప్రాంతాలలో మురికి వాడల పెరుగుదల
View Answer

Answer: 2

అధిక నైపుణ్యత కలిగిన ఉద్యోగాలలో వృద్ధి

Question: 10

కింది వాటిలో ఏది భారతదేశ జనాభా లక్షణం కాదు?

  1. వేగంగా తరుగుతున్న సాంద్రత
  2. గ్రామీణ జనాభా అధిపత్యం
  3. పెద్ద పరిమాణం, నిరంతర వృద్ధి
  4. మహిళలకు ప్రతికూలమైన లైంగిక నిష్పత్తి కూర్పు
View Answer

Answer: 1

వేగంగా తరుగుతున్న సాంద్రత

Recent Articles