Home  »  TSPSC  »  Population Theories

Population Theories (జనాభా సిద్దాంతాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆహార పదార్థాల సరఫరా అంటే జనాభా వేగంగా పెరిగి, ఈ అసమతౌల్యం వల్ల అధిక జనాభా సమస్య ఏర్పడితే జరిగే పరిణామాన్ని ఏమంటారు?

  1. జనాభా స్థిరీకరణ
  2. జనాభా డివిడెంట్
  3. జనాభా ప్రత్యామ్నాయత
  4. జనాభా విస్ఫోటనం
View Answer

Answer: 4

జనాభా విస్ఫోటనం

Question: 12

భారత్ జనాభా పరివర్తనలోని మూడవ దశలోకి ప్రవేశించినప్పుడు, ఏమి జరుగుతుంది?

  1. మరణాల రేటు శూన్యానికి పడిపోతుంది
  2. జనాభా అతి ఎక్కువ రేటుతో వృద్ధి చెంది జన సంఖ్యలో విస్ఫోటనము సంభవిస్తుంది.
  3. జననాల రేటులో గణనీయమైన తగ్గుదల ఉంటుంది.
  4. నికర వలన శూన్యం అవుతుంది.
View Answer

Answer: 1

మరణాల రేటు శూన్యానికి పడిపోతుంది

Question: 13

భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఒత్తిడి ఒక ముఖ్యాంశమై దీనిని పెంపొందించవలెనను ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తుంది.

  1. ప్రజల జీవన స్థాయి
  2. మానవాభివృద్ధి సూచిక
  3. ప్రజల జీవిత నాణ్యత
  4. మానవ మూలధనంలో పెట్టుబడి
View Answer

Answer: 3

ప్రజల జీవిత నాణ్యత

Question: 14

1981 జనాభా లెక్కలు ప్రకారం సంవత్సరాలు ఆరు నెలల కంటే తక్కువ కాలము సంపాదనే శ్రమ(economic labour)  లో నున్న వారిని పిలిచేది

  1. ప్రధాన పనివారు
  2. వ్యవసాయ కార్మికులు
  3. ఉపాంత పనివారు.
  4. ఋతు సంబంధ పనివారు
View Answer

Answer: 3

ఉపాంత పనివారు.

Question: 15

పెరుగుచున్న తలసరి ఆదాయము, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణలతో మాత్రమే ప్రజననము (ఫెర్టిలిటి) తగ్గునని చెప్పిన సిద్ధాంతము

  1. జనాబా పరిణామము
  2. ప్రజనన పరిణామము
  3. పారిశ్రామికీకరణ పరిణామము
  4. పట్టణీకరణ పరిణామము
View Answer

Answer: 1

జనాబా పరిణామము

Recent Articles