Home  »  TSPSC  »  Poverty Estimation

Poverty Estimation (పేదరికపు అంచనాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పేదరికాన్ని కింది వాటిలో దేని ప్రకారం గణిస్తారు?

  1. సంపద స్థాయి
  2. పని గంటలు
  3. భూ కమతాలు
  4. ఆదాయంతో సంబంధం గల వినియోగం
View Answer

Answer: 4

ఆదాయంతో సంబంధం గల వినియోగం

Question: 7

భారతదేశంలో పట్టణ ప్రాంత ప్రజలకు సగటున ఒక వ్యక్తికి ఒక రోజుకు ఎన్ని కాలరీలు (కింది వాటిలో) అవసరం అవుతాయి?

  1. 2,000
  2. 2,100
  3. 2,300
  4. 2,400
View Answer

Answer: 2

2,100

Question: 8

2009-10లో దేశంలో పేదరిక శాతం సుమరుగా

  1. 35
  2. 40
  3. 20
  4. 29.8
View Answer

Answer: 4

29.8

Question: 9

కింది వాటిని జతపరుచుము?

సంబంధించిన విషయం

ఎ. దారిద్య్ర రేఖ పునిర్వచనం

బి. ఎన్. బి.ఎఫ్.సిల సంస్కరణలు

సి. క్యాపిటల్ అకౌస్ట్ కన్వర్టబిలిటి

డి. బ్యాంకింగ్ సంస్కరణలు

కమిటీ

1. తారాపూర్ కమిటీ

2. షా కమిటీ

3. టెండూల్కర్ కమిటీ

4. నరసింహం కమిటీ

  1. ఎ-3, బి-1, సి-2, డి-4
  2. ఎ-2, బి-3, సి-1, డి-4
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 4

ఎ-3, బి-2, సి-1, డి-4

Question: 10

‘బహుకోణ పేదరిక సూచిక’ ను పేదరికాన్ని కొలిచే ఒక కొత్త సాధనంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

  1. 2008
  2. 2014
  3. 2009
  4. 2010
View Answer

Answer: 4

2010

Recent Articles