Home  »  TSPSC  »  Poverty Estimation

Poverty Estimation (పేదరికపు అంచనాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

రాగ్నార్ సర్చ్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు కింది వాటిలో ఏ ప్రధాన సమస్యను ఎదుర్కొంటున్నాయి?

  1. ద్వితీయ రంగ ఉత్పత్తుల ఎగుమతి
  2. పేదరిక విషవలయాలు
  3. అధిక డిమాండ్
  4. ఉత్పాదక పెట్టుబడి
View Answer

Answer: 2

పేదరిక విషవలయాలు

Question: 12

రంగరాజన్ కమిటీ, 2014 ప్రకారం కింది వాటిలో ఏయే తలసరి వ్యయాల ఆధారంగా దారిద్య్ర రేఖను నిర్వచించడం జరిగింది?

  1. గ్రామీణ ప్రాంతాలలో రూ.22, పట్టణ ప్రాంతాలలో రూ.37
  2. గ్రామీణ ప్రాంతాలలో రూ.52, పట్టణ ప్రాంతాలలో 67
  3. గ్రామీణ ప్రాంతాలలో రూ.42, పట్టణ ప్రాంతాలలో రూ.57
  4. గ్రామీణ ప్రాంతాలలో రూ.32, పట్టణ ప్రాంతాలలో రూ.47
View Answer

Answer: 4

గ్రామీణ ప్రాంతాలలో రూ.32, పట్టణ ప్రాంతాలలో రూ.47

Question: 13

కిందివాటిలో ఏ భారత రాష్ట్రం ఎక్కువ శాతం బీదలను/పేదలను కలిగి ఉన్నది?

  1. ఒడిశా
  2. ఆంధ్రప్రదేశ్
  3. గుజరాత్
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 1

ఒడిశా

Question: 14

ఏ ప్రమాణం దారిద్ర్యపు లోతు మరియు తీవ్రతను తెలుపుతుంది?

  1. దారిద్ర్య వ్యత్యాసం
  2. దారిద్య్ర రేఖ
  3. తీవ్ర దారిద్య్ర
  4. దారిద్య్ర నిష్పత్తి
View Answer

Answer: 1

దారిద్ర్య వ్యత్యాసం

Question: 15

స్వాతంత్ర్యానికి పూర్వం ‘Poverty and un britishrule in india’ అనే గ్రంథంలో Jail cost of Living పేరుతో పేదరికాన్ని అంచనా వేసిందెవరు?

  1. దండేకర్ & రత్లు
  2. దాదాబాయి నౌరోజీ
  3. మిన్హాస్
  4. గౌరవ్త్ & రావెల్లిన్లు
View Answer

Answer: 2

దాదాబాయి నౌరోజీ

Recent Articles