Home  »  TSPSC  »  Poverty Types

Poverty Types (పేదరికం రకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏల్ల

  1. గిఫెన్ వైపరీత్యం
  2. దారిద్య్ర రేఖ
  3. లారెంజ్ రేఖ
  4. ఉదాసీనతా రేఖ
View Answer

Answer: 3

లారెంజ్ రేఖ

Question: 7

‘సమ్మిళిత వృద్ధి’లోని రెండు ప్రధాన అంతర్భాగాలు ఏప్రి

(A) గతంలో విస్మరించబడిన వర్గాల వారికి ఆర్థిక ప్రతిఫలాలు అందజేయడం

(B) మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ) వస్తువులను ఎగుమతి చేయడం

(C) పేదరిక నిర్మూలన తగ్గింపు, ఉపాధి కల్పన

(D) పర్యావరణ విచ్ఛేదన

  1. A మరియు C మాత్రమే
  2. B మరియు D మాత్రమే
  3. A మరియు B మాత్రమే
  4. B మరియు C మాత్రమే
View Answer

Answer: 1

A మరియు C మాత్రమే

Question: 8

క్రింది వారిలో అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతిని పొందినది ఎవరు?

  1. సర్ సి.వి. రామన్
  2. అమర్ద్యాసన్
  3. సిహెచ్. హనుమంతరావు
  4. సి. రంగరాజన్
View Answer

Answer: 2

అమర్ద్యాసన్

Recent Articles