Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

రూసా (ఆర్ యూఎస్ఏ) లక్ష్యం కానిది ఏది?

  1. ప్రాంతీయ అసమానతలను తొలగించి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం
  2. ఉన్నత విద్యలో సమతను సాధించడం
  3. సరైన బోధనా సిబ్బందిని లభింపచేయడం
  4. ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపనను ప్రోత్సహించడం
View Answer

Answer: 4

ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపనను ప్రోత్సహించడం

Question: 47

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటిడిఎ) ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలు ప్రక్కప్రక్కనే కొన్ని బ్లాకులుగా నిర్మితమై ఉంటాయి. అయితే సాధారణంగా ఈ ప్రాంతాలలో ఉండేటటువంటి గిరిజన జనాభా శాతం ఎంత?

  1. మొత్తం శాతంలో 30% లేదా అంతకంటే ఎక్కువ
  2. మొత్తం శాతంలో 40% లేదా అంతకంటే ఎక్కువ
  3. మొత్తం శాతంలో 50% లేదా అంతకంటె ఎక్కువ
  4. మొత్తం శాతంలో 60% లేదా అంతకంటే ఎక్కువ
View Answer

Answer: 3

మొత్తం శాతంలో 50% లేదా అంతకంటె ఎక్కువ

Question: 48

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘త్యజించడం'(Give it up) అనేది దేనికి సంబంధించింది?

  1. పెట్రోల్ సబ్సిడీ వదులుకోవడం
  2. యూరియా సబ్సిడీ వదులుకోవడం
  3. గ్యాస్ సబ్సిడీ వదులుకోవడం
  4. యూరియా, పెట్రోల్ సబ్సిడీలను వదులుకోవడం
View Answer

Answer: 3

గ్యాస్ సబ్సిడీ వదులుకోవడం

Question: 49

స్వర్ణజయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన ప్రారంభమైన

  1. 1990
  2. 1985
  3. 1999
  4. 2000
View Answer

Answer: 3

1999

Question: 50

కేంద్ర ప్రభుత్వ పథకాలు ‘పునః నిర్మాణం’ కోసం ప్రణాళిక సంఘం వేసిన కమిటీ ఛైర్మన్ ఎవరు?

  1. రఘురాం రాజన్
  2. డాక్టర్ సి. రంగరాజన్
  3. ఎస్.పి. గుప్తా
  4. బి.కె. చతుర్వేది
View Answer

Answer: 4

బి.కె. చతుర్వేది