Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2016-17లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకములో (MNREGA) భారత్ మొత్తములో మహిళల భాగస్వామ్య రేటు శాతం ఎంత?

  1. 36%
  2. 46%
  3. 56%
  4. 66%
View Answer

Answer: 3

56%

Question: 7

ఈ పథకం కింద డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్ పార్శిల్స్ మ్యాపింగ్ చేసింది.

  1. SVAMITVA
  2. IMPRINT
  3. NIDHI
  4. NECTAR
View Answer

Answer: 1

SVAMITVA

Question: 8

స్వమిత్వ (SVAMITVA) పథకంపై నిపుణుల కమిటీ నివేదిక నవంబర్ 2022లో విడుదలైంది. ఈ సందర్భంలో కింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి?

ఎ. నిపుణుల కమిటీని నవంబర్ 2022లో ఏర్పాటు చేశారు బి. ఈ కమిటీకి గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి V.K. అగర్వాల్ అధ్యక్షత వహించాడు.

సి. ఈ కమిటీ నివేదిక గుజరాత్లోని గాంధీనగర్ విడుదలైంది.

డి. ఈ పథకం అమలులో పారదర్శకతను పెంపొందించడానికి కమిటీ సిఫార్సు చేసింది.

సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి :

  1. ఎ,బి,సి & డి
  2. ఎ,బి & డి మాత్రమే
  3. ఎ & డి మాత్రమే
  4. బి & సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ & డి మాత్రమే

Question: 9

SVAMITVA పథకంపై క్రింది వ్యాఖ్యలను పరిగణించండి

ఎ. ‘అబాది గ్రామాల సర్వే మరియు గ్రామీణ ప్రాంతాలలో ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీతో మ్యాపింగ్’ అని (SVAMITVA) ఈ పథకాన్ని పిలుస్తారు.

బి. ఇది ఏప్రిల్ 2021లో ప్రారంభించబడిన భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర రంగ పథకం

సి. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబడింది.

డి. చట్టపరమైన యాజమాన్య కార్డుల జారీతో గ్రామ గృహ యజమానులకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ అందించడం దీని లక్ష్యం.

సరైన సమాదానాన్ని ఎంచుకోండి :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. సి & డి మాత్రమే
  3. ఎ, బి & డి మాత్రమే
  4. ఎ, బి, సి & డి
View Answer

Answer: 4

ఎ, బి, సి & డి

Question: 10

“దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన” ఎందులో భాగం అవుతుంది?

  1. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  2. సామాజిక న్యాయం మరియు స్వావలంబన మంత్రిత్వ శాఖ
  3. సమాచార మంత్రిత్వ శాఖ
  4. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశమ్రల మంత్రిత్వ శాఖ
View Answer

Answer: 1

గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ

Recent Articles