Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశంలో ఏ పథకం గ్రామీణ ప్రజలకు శిక్షణ ద్వారా కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరాలు ఉపయోగంపై సాధికారత ఇవ్వాలని ఉద్దేశించబడినది?

  1. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
  2. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన
  3. ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్
  4. జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం
View Answer

Answer: 3

ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్

Question: 17

పి. ఎం- దక్ష్ (ప్రధాన్ మంత్రి దక్షతా ఔర్ కుశల్త సంపన్ హిత్ గ్రాహి) యోజనకు సంబంధించి ఈ కింది వా టిని పరిగణించండి:
ఎ. ఈ పథకం కింద ఉద్యోగ విపణిలో మెరుగైన స్థితిని కల్పించే లక్ష్య సమూహాల నుండి యువతకు దీర్ఘకాలిక శిక్షణ, ఉపాధి యోగ్యమైన వృత్తులలో ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది.
బి. ఈ పథకం కింద ట్రైనీల శిక్షణకు అయ్యే ఖర్చును 60:40 ప్రాతిపదికన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.

సరైన స మాధానాన్ని ఎంపిక చేయండి :

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ & బి రెండూ
  4. ఎ & బి రెండూకావు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 18

కింది వాటిలో ఏ జిల్లా భారత ప్రభుత్వం యొక్క ‘ఆస్పిరేషనల్ జిల్లాల రూపాంతరం’ కార్యక్రమపు ఫేజ్-1 లో భాగం కాదు.

  1. ఆదిలాబాద్
  2. ఖమ్మం
  3. వరంగల్ రూరల్
  4. మహబూబ్ నగర్
View Answer

Answer: 4

మహబూబ్ నగర్

Question: 19

సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద, కింది వారిలో ఎవరు ఆదర్శ గ్రామాన్ని గుర్తిస్తారు?

  1. లోక్సభ ఎంపీ
  2. రాష్ట్ర ముఖ్యమంత్రి
  3. నియోజక వర్గపు ఎమ్మెల్యే
  4. స్థానిక ఎమ్మెల్సీ
View Answer

Answer: 1

లోక్సభ ఎంపీ

Question: 20

నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?

  1. 2000
  2. 2003
  3. 2004
  4. 2005
View Answer

Answer: 3

2004