Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ప్రతిపాదన(ఎ): ప్రతి కంట్లో, ప్రతి కన్నీటి చుక్కను తొలగించటం, అనేవి సార్వత్రిక ప్రాథమిక ఆదాయ (యూనివర్సల్ బేసిక్ ఇన్కం(యుబిఐ)) పథకం ముఖ్య లక్షణాలు
హేతువు(ఆర్): సమర్థవంతమైన విత్త సమ్మిళితం ‘సార్వత్రిక ప్రాథమిక ఆదాయ (యుబిఐ)’ పథకం విజయవంతం కావటానికి చాలా కీలకం.

  1. ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు. కాని ఆర్, ఎకు సరియైన వివరణ కాదు
  2. ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు, కాని ఆర్, ఎకు సరియైన వివరణ
  3. ఎ ఒప్పు కాని ఆర్ తప్పు
  4. ఎ ఒప్పు కాని ఆర్ తప్పు
View Answer

Answer: 2

ఎ ఒప్పు మరియు ఆర్ ఒప్పు, కాని ఆర్, ఎకు సరియైన వివరణ

Question: 22

క్రింది ఉపాధి పథకాలను ప్రారంభించిన తేదీ ఆధారంగా కాలక్రమానుసారం అమర్చుము

ఎ. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన

బి. స్వర్ణ జయంతి షహరి రోజ్ గార్ యోజన

సి. రూరల్ ల్యాండ్స్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్

డి. జవహర్ రోజ్ గార్ యోజన

  1. బి, సి, డి, ఎ
  2. డి, ఎ, బి, సి
  3. ఎ, డి, సి, బి
  4. సి, డి, బి, ఎ
View Answer

Answer: 4

సి, డి, బి, ఎ

Question: 23

ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను ఏ త్రయాలు మరింత భద్రపరిచాయని నమ్మిక?

  1. మేక్ ఇన్ ఇండియా – స్కిల్ ఇండియా – ఫిట్ ఇండియా
  2. జన్ ధన్ – ఆధార్- మొబైల్
  3. అటల్ పెన్షన్ యోజన – మెగా పెన్షన్ స్కీమ్ – పిఎం కిసాన్ పెన్షన్ యోజన
  4. పిఎమ్ జెడివై- ఎమ్ఎన్ఆర్ఎ – పిఎమ్ఐవై
View Answer

Answer: 2

జన్ ధన్ – ఆధార్- మొబైల్

Question: 24

కింది చట్టాలలో ‘ఆర్థిక మరియు రాయితీలు, ప్రయోజనాలు మరియు సేవల యొక్క లక్షిత డెలివరీ’కి సంబంధించినది ఏది?

  1. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్, 2015
  2. ది క్యాష్ ట్రాన్సఫర్ ఆఫ్ ఫుడ్ సబ్సిడీ రూల్స్, 2015
  3. ఆధార్ చట్టం, 2016
  4. కంజ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ రూల్స్, 2011
View Answer

Answer: 3

ఆధార్ చట్టం, 2016

Question: 25

ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పిఎంజిఎస్ వై)ను అమలు పరిచే నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏది?

  1. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్)
  2. జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఎడిఎ)
  3. నేషనల్ ట్రస్ట్
  4. నీతి (ఎన్ఐఐటిఐ) ఆయోగ్
View Answer

Answer: 2

జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఎడిఎ)