Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కింది వాటిలో జల్ జీవన్ మిషన్, (జెఎల్ఎం) లక్ష్యం ఏమిటి?

  1. గ్రామీణ గృహాలకు పైపుల నీటి కనెక్షన్ లభ్యత
  2. పట్టణ గృహాలకు పైపుల నీటి కనెక్షన్ లభ్యత
  3. ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాల పరిస్థితిని పరించడం
  4. ఉత్తర భారతదేశం అంతటా నదులను పునరుద్ధరించడం
View Answer

Answer: 1

గ్రామీణ గృహాలకు పైపుల నీటి కనెక్షన్ లభ్యత

Question: 27

బేటీ బచావో, బేటీ పఠావో లక్ష్యములు క్రింది వానిలో ఏవి?
I. బాలికలకు న్యాయ సహాయమునందించుట

II. బాలల లింగ నిష్పత్తి క్షీణతను తగ్గించుట

III. మహిళా సాధికారతను ప్రోత్సహించుట

IV. లింగ అసమానతలను తొలగించుట
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
1.
2.
3.
4. 1,

  1. I, II మరియు III
  2. II, III మరియు IV
  3. I, II మరియు IV
  4. I, III మరియు IV
View Answer

Answer: 2

II, III మరియు IV

Question: 28

జవహర్ గ్రామ సమృద్ధి యోజన (GSY)ను ఎప్పుడు అమలు పరిచారు?

  1. 1994-1998
  2. 1999-2002
  3. 2003-2005
  4. 2006-2009
View Answer

Answer: 2

1999-2002

Question: 29

జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని (NREP) మరియు గ్రామీణ భూ వసతి లేని వారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కలిపి వేశారు?

  1. 1991
  2. 1989
  3. 1990
  4. 1988
View Answer

Answer: 2

1989

Question: 30

భారత ప్రభుత్వపు 2012-2013 ఆర్థిక సర్వే ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా విశ్వవిద్యాలయాలు/జాతీయ స్థాయి సంస్థలున్నాయి?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. మహారాష్ట్ర
  4. ఉత్తరప్రదేశ్
View Answer

Answer: 2

తమిళనాడు