Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

క్రింది వాటిని జతపరచండి.

పట్టిక – I (కార్యక్రమం)

a. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన
b. సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (IRDP)
c. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం
d. స్వచ్ఛ భారత్ పథకం-

పట్టిక- II (సంవత్సరం)

i 1980
ii 2014
iii 2000
iv 1978-79

సరైన జవాబు :

  1. a-iii, b-iv, c-i, d-ii
  2. a-iii, b-iv, c-ii, d-i
  3. a-iv, b-iii, c-ii, d-i
  4. a-i, b-ii, c-iii, d-iv+
View Answer

Answer: 1

a-iii, b-iv, c-i, d-ii

Question: 32

జాతీయ పనికి ఆహార పథకం (NFFWP) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టినారు?

  1. 1977
  2. 1989
  3. 1999
  4. 2004
View Answer

Answer: 4

2004

Question: 33

సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమముని కూలంకుషంగా అధ్యయనం చేసి దాని అభివృద్ధికి తగిన సిఫారసులు చేయడానికి గాను భారత రిజర్వు బ్యాంకు నియమించిన ఉన్నత స్థాయి సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది?

  1. డా||సి. రంగరాజన్
  2. డా॥మన్మోహన్ సింగ్
  3. డా॥ బల్వంత్ రాయ్ మెహతా
  4. డా॥డి. ఆర్. మెహతా
View Answer

Answer: 3

డా॥ బల్వంత్ రాయ్ మెహతా

Question: 34

సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

  1. 2 అక్టోబరు, 1975
  2. 2 అక్టోబరు, 1977
  3. 2 అక్టోబరు, 1979
  4. 15 ఆగష్టు, 1985
View Answer

Answer: 1

2 అక్టోబరు, 1975

Question: 35

ఈ క్రింది వాటిలో ఏ సంస్థ మినరల్ ఎక్స్ప్లోరేషన్ను చేపట్టదు?

  1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
  2. నాచురల్ గ్యాస్ కమీషన్
  3. డిపార్టుమెంట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ
  4. నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా
View Answer

Answer: 3

డిపార్టుమెంట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ