Home  »  TSPSC  »  Poverty, Unemployment Eradication, Rural Schemes

Poverty, Unemployment Eradication, Rural Schemes (పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ పథకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఉద్దేశ్యం :

  1. పేదరికాన్ని తగ్గించడం
  2. నైపుణ్యాలను పెంపొందించడం
  3. నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం
  4. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం
View Answer

Answer: 3

నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం

Question: 37

నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి అప్పు తీసుకోడానికి ఈ క్రింది వారిలో అర్హులెవరు?

  1. ఎస్.సి./ఎస్.టి. స్త్రీలు, ఎస్.సి/ఎస్.టి.లు కాని స్త్రీలు
  2. స్వీయ సహాయం పథకం కింది మహిళా సంఘాలు
  3. ఎస్.సి./ఎస్.టి., ఎస్.సి./ఎస్.టి. కాని పురుషులు
  4. పైవారు ఎవరైనా
View Answer

Answer: 2

స్వీయ సహాయం పథకం కింది మహిళా సంఘాలు

Question: 38

ఈ క్రింది వానిలో గ్రామీణ అభివృద్ధితో అనుసంధానం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న కార్యక్రమం :

  1. లెబర్ బడ్జెట్ ప్రిపరేషన్ను మహాత్మాగాంధీ గ్రామీణ ఉ పాధి హామీ పథకం క్రింద
  2. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హామీ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయుట
  3. గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక
  4. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక
View Answer

Answer: 3

గ్రామ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక

Question: 39

CEDAW యొక్క పూర్తి వివరణ తెలియజేయండి:

  1. కన్వెన్షన్ ఆన్ ఎక్స్ప్లాయేషన్ అండ్ డిస్క్రిమినేషన్ ఎగైనెస్ట్ ఉమన్
  2. కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అల్ ఉమన్
  3. కమిటీ ఆన్ ఎక్స్టెయేషన్ అండ్ డిస్క్రిమినేషన్ ఎగైనెస్ట్ఉ మన్
  4. ది కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎగైనెస్ట్ ఉమన్
View Answer

Answer: 4

Question: 40

భారతదేశంలో స్వయం సహాయక సంఘం ఉద్యమం 2017 సంవత్సరంలో జరుపుకున్న ఉత్సవం:

  1. డైమండ్ జూబ్లీ
  2. ప్లాటినం జూబ్లీ
  3. గోల్డెన్ జూబ్లీ
  4. సిల్వర్ జూబ్లీ
View Answer

Answer: 4

సిల్వర్ జూబ్లీ